బంపర్ అఫర్: Full HD టీవీ రేటుకే 4K స్మార్ట్ టీవీ పొందండి

HIGHLIGHTS

Flipkart సేల్ నుండి FullHD టీవీ రేటుకే 4K స్మార్ట్ టీవీ

Flipkart Big Saving Days సేల్ ఈరోజుతో ముగుస్తుంది

4K అల్ట్రా హై డెఫినేషన్ టీవీ

బంపర్ అఫర్: Full HD టీవీ రేటుకే 4K స్మార్ట్ టీవీ పొందండి

Flipkart Big Saving Days సేల్ ఈరోజుతో ముగుస్తుంది. అందుకే, చివరి రోజు అఫర్ లో భాగంగా చవక ధరకే పెద్ద స్మార్ట్ టీవీ సేల్ చేస్తోంది. ఎంత తక్కువ ధర అంటే, కేవలం FullHD టీవీ రేటుకే 4K స్మార్ట్ టీవీని పొందవచ్చు. 43 ఇంచ్ పెద్ద 4K బ్రాండెడ్ స్మార్ట్ టీవీని కేవలం 23,999 రూపాయల ధరకే సొంతం చేసుకోవచ్చు. దీనిపైన బ్యాంక్ అఫర్ కూడా అందుబాటులో వుంది. SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మరియు EMI అప్షన్ తో కొనేవారికి 10% తగ్గింపు కూడా లభిస్తుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఇక ఈ టీవీ అఫర్ మరియు టీవీ వివరాలోకి వెళితే, Rs. 47,990 రూపాయల MRP విలువగల iFFALCON by TCL యొక్క 43 ఇంచ్ Ultra HD (4K) LED స్మార్ట్ ఆండ్రాయిడ్ TV ప్రస్తుతం Flipkart నుండి 49% డిస్కౌంట్ తో కేవలం రూ.23,999 ధరకే లభిస్తోంది. ఇది 4K అల్ట్రా హై డెఫినేషన్ టీవీ మరియు 43 ఇంచ్ పరిమాణంతో వుంటుంది. ఇది HDR 10 సపోర్ట్ మరియు Dolby Atmos సౌండ్ సపోర్ట్ తో వస్తుంది.

ఇది 3HDMI, 2USB మరియు 3.5mm హెడ్ ఫోన్ జాక్ తో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ టీవీ మరియు AI ఇంజన్ తో వస్తుంది. ఇందులో సౌండ్ పరంగా బాక్స్ స్పీకర్లు అందించింది. పెద్ద సౌండ్ తో పాటుగా గొప్ప పిక్చర్ క్వాలీటిని కేవలం 25 వేల కంటే తక్కువ ధరలో ఈ టీవీతో అందుకోవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo