Flipkart Sale: లాభసాటి ఆఫర్లతో అమ్ముడవుతున్నబ్రాండెడ్ స్మార్ట్ టీవీలు..!!
ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ఈరోజు నుండి ప్రారంభం అయ్యింది
Flipkart Sale నుండి స్మార్ట్ టీవీల పైన డిస్కౌంట్ అందుకోండి
ఈ సేల్ నుండి స్మార్ట్ టీవీలు తక్కువ ధరకే లభిస్తున్నాయి
ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ఈరోజు నుండి ప్రారంభం అయ్యింది. ఈ సేల్ నుండి స్మార్ట్ టీవీల పైన డిస్కౌంట్ మరియు బ్యాంక్ ఆఫర్లతో సహా మరిన్ని డీల్స్ ఫ్లిప్ కార్ట్ అందించింది. అందుకే, ఈ సేల్ నుండి స్మార్ట్ టీవీలు తక్కువ ధరకే లభిస్తున్నాయి. ఈ సేల్ నుండి మంచి డిస్కౌంట్ మరియు ఆఫర్లతో లభిస్తున్నబెస్ట్ స్మార్ట్ టీవీ డీల్స్ ను ఇక్కడ అందిస్తున్నాము. ఈ టీవీలు అన్ని కూడా స్మార్ట్ ఫీచర్లతో పాటుగా 4K రిజల్యూషన్ కలిగిఉంటాయి మరియు 43 ఇంచ్ సైజ్ స్మార్ట్ టీవీలు. ఈ లిస్ట్ లో అందించిన స్మార్ట్ టీవీలను SBI క్రెడిట్ కార్డు అప్షన్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
SurveyThomson 9R PRO (43 Inches) 4K UHD స్మార్ట్ టీవీ
అమెజాన్ డీల్ ధర: రూ .29,999
ఈరోజు నుండి మొదలైన ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ నుండి ఈ టీవీ 32% డిస్కౌంట్ ఆఫర్ తో లభిస్తోంది. మీరు ఈ అల్ట్రా 4 కె టివిని కేవలం 22,999 రూపాయల తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ థాంసన్ స్మార్ట్ టీవీ HDR 10+ సపోర్ట్, క్వాడ్ కోర్ ప్రొసెసర్,2GB ర్యామ్+8GB స్టోరేజ్ తో వస్తుంది. అంతేకాదు, 20W స్పీకర్ సెటప్ తో మంచి సౌండ్ కూడా అందిస్తుంది. Buy From Here
Blaupunkt Cybersound (43 inches) 4K UHD స్మార్ట్ టీవీ
అమెజాన్ డీల్ ధర: రూ .26,999
ఈరోజు Blaupunkt Cybersound (50 inches) 4K UHD స్మార్ట్ టీవీ ఫ్లిప్ కార్ట్ ఈ సేల్ నుండి కేవలం రూ. 26,999 రూపాయల డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ బ్లూపంక్ట్ 4K అల్ట్రా హై డెఫినేషన్ టీవీ HDR 10+ సపోర్ట్ మరియు 50 W సౌండ్ మరియు Dolby&DTS సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. ఈ టీవిలో 3 HDMI పోర్ట్స్ మరియు 2 USB పోర్ట్స్ ఉన్నాయి. ఇది ఆండ్రాయిడ్ టీవీ మరియు 2GB ర్యామ్ మరియు 8GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. Buy From Here
Nokia (43 inches) 4K UHD స్మార్ట్ టీవీ
అఫర్ ధర : Rs.27,999
ఈ 43 అంగుళాల Nokia 4K Ultra HD స్మార్ట్ టీవీ 39W క్వాట్రో X స్పీకర్ సెటప్ తో గొప్ప క్వాలిటీ సౌండ్ అందించగలదు. ఈ టీవీ వేగవంతమైన క్వాడ్ కోర్ ప్రోసెసర్ కి జతగా 2GB ర్యామ్ మరియు 16GB స్టోరేజ్ తో వస్తుంది. ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి ఈరోజు 39% డిస్కౌంట్ తో కేవలం Rs.27,999 రూపాయల ధరతో లభిస్తోంది. Buy From Here
realme (43 inches) 4K UHD స్మార్ట్ టీవీ
అమెజాన్ డీల్ ధర: రూ .27,999
ఈరోజు realme (43 inches) 4K UHD స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ ఈ ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి కేవలం రూ. 27,999 రూపాయల డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ రియల్ మీ 4K అల్ట్రా హై డెఫినేషన్ టీవీ Dolby Vision మరియు Dolby Atmos సపోర్ట్ తో వస్తుంది. అంతేకాదు, 24 W సౌండ్ మరియు Dolby&DTS సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. ఈ టీవిలో 3 HDMI పోర్ట్స్ మరియు 2 USB పోర్ట్స్ ఉన్నాయి. ఇది ఆండ్రాయిడ్ టీవీ మరియు 2GB ర్యామ్ మరియు 8GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. Buy From Here
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile