Flipkart సేల్ నుండి లభిస్తున్న బెస్ట్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ డీల్స్
Flipkart సేల్ నుండి పెద్ద స్మార్ట్ టీవీ కొనాలనుకునే వారికీ గుడ్ న్యూస్
55 ఇంచ్ స్మార్ట్ టీవీలను అతితక్కువ ధరకే పొందవచ్చు
ICICI బ్యాంక్ కార్డ్స్ ద్వారా ఈ స్మార్ట్ టీవీలను కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్
Flipkart సేల్ నుండి పెద్ద స్మార్ట్ టీవీ కొనాలనుకునే వారికీ గుడ్ న్యూస్. ఈ బిగ్ సేవింగ్ డేస్ సేల్ నుండి 55 ఇంచ్ స్మార్ట్ టీవీలను అతితక్కువ ధరకే పొందవచ్చు. ఎందుకంటే, రేపటితో ఈ సేల్ ముగుస్తుండగా ఫ్లిప్ కార్ట్ ఈ సేల్ నుండి పెద్ద స్మార్ట్ టీవీల భారీ ఆఫర్లను ప్రకటించడమే కారణం. అందుకే, ఈ రోజు Flipkart నుండి బిగ్ డిస్కౌంట్ తో కేవలం 35 వేల ధరలో లభిస్తున్న పెద్ద 55 ఇంచ్ స్మార్ట్ టీవీ డీల్స్ ఇక్కడ అందించాను.
SurveyICICI బ్యాంక్ కార్డ్స్ ద్వారా ఈ స్మార్ట్ టీవీలను కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.
KODAK 7X Pro (55 inches) 4K Ultra HD
అఫర్ ధర : Rs.31,499
ఈ 55 అంగుళాల KODAK 7X Pro (55 inches) 4K Ultra HD స్మార్ట్ టీవీ Dolby Audio సపోర్ట్ మరియు 24W బాక్స్ స్పీకర్ సెటప్ తో గొప్ప క్వాలిటీ సౌండ్ అందించగలదు. ఈ టీవీ వేగవంతమైన క్వాడ్ కోర్ ప్రోసెసర్ కి జతగా 2GB ర్యామ్ మరియు 8GB స్టోరేజ్ తో వస్తుంది. ఫ్లిప్ కార్ట్ నుండి ఈ టీవీ ఈరోజు 21% డిస్కౌంట్ తో Rs.31,499 రూపాయల ధరతో ఈటీవీ కొనవచ్చు. Buy From Here
Thomson 9R PRO (55 inches) Smart TV
డీల్ ధర: రూ .33,999
ఈ టీవీ యొక్క MRP ధర సుమారు 46,999 రూపాయలుగా ఉండగా, ఈ టీవీ పైన ఫ్లిప్ కార్ట్ ఈరోజు అందించిన 27% డిస్కౌంట్ తో కేవలం రూ. 33,999 రూపాయల డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ థాంసన్ అల్ట్రా హై డెఫినేషన్ టీవీ HDR 10 సపోర్ట్ మరియు 40 W హెవీ సౌండ్ మరియు సరౌండ్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. ఈ టీవిలో 3 HDMI పోర్ట్స్ మరియు 2 USB పోర్ట్లు లభిస్తున్నాయి. Buy From Here
TOSHIBA (55 Inches) 4K UHD స్మార్ట్ టీవీ
డీల్ ధర: రూ .35,999
ఈ స్మార్ట్ టీవీ ఫ్లిప్ కార్ట్ నుండి ఈ రోజు బెస్ట్ డిస్కౌంట్ ఆఫర్లతో లభిస్తోంది. మీరు ఈ అల్ట్రా 4 కె టివిని కేవలం 35,999 రూపాయల తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ తొషిబా స్మార్ట్ టీవీ Dolby Vision మరియు Dolby Atmos సౌండ్ టెక్నాలజీతో వస్తుంది. అంతేకాదు, 30W స్పీకర్ సెటప్ తో హెవీ సౌండ్ కూడా అందిస్తుంది. Buy From Here
iFFALCON (55 inches) 4K Ultra HD LED TV
డీల్ ధర: రూ .35,999
మీరు ఈ టీవీని ఫ్లిప్ కార్ట్ నుండి ఈరోజు 53% భారీ డిస్కౌంట్ తో పొందవచ్చు. ఈ టీవీ 4 కె అల్ట్రా HD LED స్క్రీన్ తో పాటుగా HDR మరియు Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. ఈ టీవిలో 3 HDMI పోర్ట్స్ మరియు 1 USB పోర్ట్ లభిస్తున్నాయి. ఇది మాత్రమే కాదు, మీరు ఈ టీవీలో గూగుల్ అసిస్టెంట్ మరియు అనేక ఇతర ఫీచర్లను కూడా పొందుతారు. కొన్ని బ్యాంక్ డెబిట్ కార్డ్స్ ద్వారా ఈ స్మార్ట్ టీవీ కొనేవారికి 3,000 వరకు అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile