Flipkart Big Deal: 20 వేల బడ్జెట్ లో పెద్ద QLED Smart Tv అందుకోండి.!
పెద్ద QLED Smart Tv కొనాలనుకునే వారికి ఈరోజు గొప్ప ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి
ఫ్లిప్ కార్ట్ ఈరోజు చాలా స్మార్ట్ టీవీల పైన గొప్ప డిస్కౌంట్ ఆఫర్ లను అందించింది
ఈరోజు చాలా బ్రాండెడ్ స్మార్ట్ టీవీలు మంచి డిస్కౌంట్ తో లభిస్తున్నాయి
Flipkart Big Deal: 20 వేల బడ్జెట్ లో పెద్ద QLED Smart Tv కొనాలనుకునే వారికి ఈరోజు గొప్ప ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఫ్లిప్ కార్ట్ ఈరోజు చాలా స్మార్ట్ టీవీల పైన గొప్ప డిస్కౌంట్ ఆఫర్ లను అందించింది. అందుకే, బ్రాండెడ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ ఈరోజు డిస్కౌంట్ తో తక్కువ ధరకే లభిస్తున్నాయి.
SurveyFlipkart Big Deal
ఫ్లిప్ కార్ట్ నుండి ఈరోజు చాలా బ్రాండెడ్ స్మార్ట్ టీవీలు మంచి డిస్కౌంట్ తో లభిస్తున్నాయి. ఇందులో ప్రముఖ జర్మన్ బ్రాండ్ Blaupunkt మరియు ఫ్రెంచ్ టీవీ బ్రాండ్ Thomson యొక్క లేటెస్ట్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ లు మంచి ఆఫర్లతో లభిస్తున్నాయి. ఈ డీల్స్ ను ఈరోజు పరిశీలిద్దాం.
Blaupunkt Quantum Dot (43) QLED Smart Tv
ఆఫర్ ధర : రూ. 21,999
ఈ బ్లౌపంక్ట్ 43 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ ఈరోజు 35% బిగ్ డిస్కౌంట్ తో రూ. 21,999 రూపాయల ధరలో లభిస్తోంది. ఈ టీవీ ని HDFC Bank Debit Card EMI ఆప్షన్ తో కొనే వారికి రూ. 2,000 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ ద్వారా ఈ టీవీ కేవలం రూ. 19,999 రూపాయల ధరకే అందుకోవచ్చు.

ఇక ఈ టీవీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ టీవీ Dolby Vision మరియు HDR 10+ సపోర్ట్ కలిగిన 43 ఇంచ్ క్యూలెడ్ ప్యానల్ తో వస్తుంది మరియు మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ Dolby Atmos సౌండ్ సపోర్ట్ కలిగిన 50W స్పీకర్ లతో గొప్ప సౌండ్ కూడా అందిస్తుంది. ఈ టీవీ లో HDMI, USB, BT మరియు Wi-Fi వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు ఉన్నాయి.
Also Read: Vivo Fold 3 Pro: బిగ్ అండ్ బ్రెట్ డిస్ప్లే మరియు సన్నని డిజైన్ తో వస్తోంది.!
Thomson Phoenix (43) QLED Smart Tv
ఆఫర్ ధర : రూ. 21,999
ఈ థామ్సన్ 43 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ కూడా ఈరోజు 31% డిస్కౌంట్ తో రూ. 21,999 రూపాయల ధరకే సేల్ అవుతోంది. ఈ టీవీ పైన HDFC Bank Debit Card EMI పైన రూ. 2,000 అదనపు డిస్కౌంట్ ఆఫర్ లభిస్తుంది. అంటే, ఈ ఆఫర్ తో ఈ టీవీని రూ. 19,999 ధరకే పొందవచ్చు.

ఈ థామ్సన్ టీవీ ఫీచర్స్ ను చూస్తే, ఈ టీవీ Dolby Vision, HLG మరియు HDR 10+ సపోర్ట్ కలిగిన 43 ఇంచ్ క్యూలెడ్ స్క్రీన్ తో వస్తుంది. ఈ టీవీ లో మంచి విజువల్స్ పొందుతారని కంపెనీ తెలిపింది. ఈ టీవీ Dolby Atmos మరియు DTS సౌండ్ సపోర్ట్ కలిగిన 40W స్పీకర్ లతో గొప్ప సౌండ్ కూడా అందిస్తుంది. ఈ టీవీ లో కూడా HDMI, USB, BT మరియు Wi-Fi వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు ఉన్నాయి.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile