ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ : గొప్ప డిస్కౌంట్ తో కొనగల టాప్ 5 Full HD LED టీవీలు

HIGHLIGHTS

ఇప్పుడు Full HD LED టివి లను మరింత తక్కువ ధరకే కొనండి ఈ ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ నుండి.

ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ : గొప్ప డిస్కౌంట్ తో కొనగల టాప్ 5 Full HD LED టీవీలు

Vu 102cm (40 inch) Full HD LED TV  (40D6575)

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఈ Vu 40- అంగుళాల టివి ఫుల్ HD సామర్ధ్యంతో మీకు గొప్ప టీవీ వీక్షించడంలో అనుభూతిని అందిస్తుంది మరియు మంచి సౌండ్ కూడా ఇందులో ఉంటుంది. ఈ LED టీవీ ధర Rs. 24,000 కాగా ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో ఇది గొప్ప తగ్గింపుతో కేవలం Rs. 16,499 ధరకే అందుబాటులో ఉంది.ఇక్కడ నుండి కొనండి. 

Thomson B9 Pro 102cm (40 inch) Full HD LED Smart TV

ఈ Thomson B9 Pro 40- అంగుళాల టివి ఫుల్ HD సామర్ధ్యంతో పాటుగా స్మార్ట్ ఫీచర్స్ తో మీకు టీవీ వీక్షించడంలో గొప్ప అనుభూతిని అందిస్తుంది మరియు మంచి సౌండ్ కూడా ఇందులో ఉంటుంది. ఈ Full HD LED Smart TV టీవీ ధర Rs. 25,999 కాగా ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో ఇది గొప్ప తగ్గింపుతో కేవలం Rs. 16,999 ధరకే అందుబాటులో ఉంది.ఇక్కడ నుండి కొనండి.          

Kodak X900 102cm (40 inch) Full HD LED TV  (40FHDX900S)

ఈ Kodak 40- అంగుళాల టివి ఫుల్ HD సామర్ధ్యంతో మీకు టీవీ వీక్షించడంలో మంచి అనుభూతిని అందిస్తుంది మరియు మంచి సౌండ్ కూడా ఇందులో ఉంటుంది. ఈ LED టీవీ ధర Rs. 23,990 కాగా ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో ఇది గొప్ప తగ్గింపుతో కేవలం Rs. 14,999 ధరకే అందుబాటులో ఉంది.ఇక్కడ నుండి కొనండి.          

iFFALCON F2 99.8cm (40 inch) Full HD LED Smart TV  (40F2)

ఈ iFFALCON  40- అంగుళాల టివి ఫుల్ HD సామర్ధ్యంతో మీకు గొప్ప టీవీ వీక్షణ అనుభూతిని అందిస్తుంది మరియు మంచి సౌండ్ కూడా ఇందులో ఉంటుంది. ఈ LED టీవీ ధర Rs. 23,990 కాగా ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో ఇది గొప్ప తగ్గింపుతో కేవలం Rs. 15,999 ధరకే అందుబాటులో ఉంది.ఇక్కడ నుండి కొనండి.         

Sony 101.6cm (40 inch) Full HD LED TV  (KLV-40R352E)

ఈ Sony బ్రాండ్ 40- అంగుళాల టివి ఫుల్ HD సామర్ధ్యంతో మీకు గొప్ప టీవీ వీక్షణ అనుభూతిని అందిస్తుంది మరియు మంచి సౌండ్ కూడా ఇందులో ఉంటుంది. ఈ LED టీవీ ధర Rs. 48,990 కాగా ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో ఇది గొప్ప తగ్గింపుతో కేవలం Rs. 44,990 ధరకే అందుబాటులో ఉంది.ఇక్కడ నుండి కొనండి.          

గమనిక :ఆన్లైన్ ప్లాట్ఫారాల పైన ధరలలో మార్పు సంభవిచవచ్చు

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo