Flipkart Sale: కేవలం 14,990 రూపాయలకే 40 ఇంచ్ స్మార్ట్ టీవీ

Flipkart Sale: కేవలం 14,990 రూపాయలకే 40 ఇంచ్ స్మార్ట్ టీవీ
HIGHLIGHTS

ఈరోజు నుండి మొదలైన ఫ్లిప్ కార్ట్ బిగ్ బచాత్ ధమాల్ సేల్

ఈ సేల్ నుండి 40 ఇంచ్ HD Ready LED టీవీని భారీ డిస్కౌంట్ తో అఫర్ చేస్తోంది

10% తగ్గింపు మరియు మరిన్ని ఇతర ఆఫర్లను కూడా పొందవచ్చు

ఈరోజు నుండి మొదలైన ఫ్లిప్ కార్ట్ బిగ్ బచాత్ ధమాల్ సేల్ నుండి 40 ఇంచ్ HD Ready LED స్మార్ట్ టీవీని భారీ డిస్కౌంట్ తో అఫర్ చేస్తోంది. ఈ స్మార్ట్ టీవీ 40 ఇంచ్ పెద్ద సైజులో ఉన్నా కూడా కేవలం 15 వేల కంటే తక్కువ ధరకే ధరకే మీ సొంతం చేసుకోవచ్చు. అదనంగా, Citi బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ తో ఈటీవీ కొనుగోలు చేసే వారికి 10% తగ్గింపు మరియు మరిన్ని ఇతర ఆఫర్లను కూడా పొందవచ్చు. ఫ్లిప్ కార్ట్ ఫెస్టివల్ సేల్ నుండి చాలా తక్కువ ధరకే లభిస్తున్న ఈ టీవీ అఫర్ వివరాలను ఈ క్రింద చూడవచ్చు.

ఫ్లిప్ కార్ట్ నుండి LumX (40 inch) HD Ready LED స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీని 54% డిస్కౌంట్ తో రూ.14,990 రూపాయల చవక ధరకే  అఫర్ చేస్తోంది. అతితక్కువ EMI అప్షన్ మరియు మరిన్ని ఇతర ఆఫర్లను ప్రకటించింది. Buy From Here

 LumX HD Ready LED: స్పెక్స్

ఈ LumX 40 ఇంచ్ HD Ready LED TV స్పెక్స్ విషయానికి వస్తే, ఈ టీవీ 40 ఇంచ్ సైజులో HD Ready (1366 x 720) రిజల్యూషన్  అందిస్తుంది. ఈ టీవీ A+ గ్రేడ్ ప్యానల్ తో వస్తుంది మరియు కనెక్టివిటీ పరంగా, 2HDMI మరియు 2USB పోర్ట్స్ కలిగి ఉంటుంది.

సౌండ్ టెక్నాలజీ విషయానికి వస్తే, ఈటీవీ 24W హెవీ సౌండ్ అందించగల శక్తితో ఉంటుంది మరియు మంచి  సౌండ్ అందించగల  స్పీకర్ సెటప్ తో వస్తుంది. ఈ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ తో వుంటుంది మరియు క్వాడ్ కోర్ ప్రాసెసర్ తో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ OS పైన నడుస్తుంది మరియు బిల్ట్ ఇన్ Wi-Fi తో వస్తుంది.     

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo