Flipkart Big Bachaat Days: లాస్ట్ డే భారీ డిస్కౌంట్ తో 17 వేలకే లభిస్తున్న పెద్ద QLED Smart Tv
Flipkart Big Bachaat Days సేల్ నుంచి భారీ స్మార్ట్ టీవీ డీల్ ను అనౌన్స్ చేసింది
కేవలం 17 రూపాయల బడ్జెట్ లో పెద్ద QLED Smart Tv అందుకునే అవకాశం
ఫ్లిప్ కార్ట్ సేల్ చివరి రోజు లభిస్తున్న ఈ డీల్ పై ఒక లుక్కేయండి
కొత్త సంవత్సరం మొదటి రోజు ప్రకటించిన Flipkart Big Bachaat Days సేల్ నుంచి ఈరోజు భారీ స్మార్ట్ టీవీ డీల్ ను అనౌన్స్ చేసింది. ఫ్లిప్ కార్ట్ యొక్క ఈ సేల్ నుంచి కేవలం 17 రూపాయల బడ్జెట్ లో పెద్ద QLED Smart Tv అందుకునే అవకాశం అందించింది. చవక ధరలో అన్ని ఫీచర్స్ కలిగిన పెద్ద స్మార్ట్ టీవీ డీల్ కోసం ఎదురు చూస్తున్న వారు ఫ్లిప్ కార్ట్ సేల్ చివరి రోజు లభిస్తున్న ఈ డీల్ పై ఒక లుక్కేయండి.
SurveyFlipkart Big Bachaat Days QLED Smart Tv : డీల్
ఫ్లిప్ కార్ట్ బిగ్ బచాత్ డేస్ సేల్ నుంచి ఈరోజు Infinix యొక్క 43 క్యూలెడ్ స్మార్ట్ టీవీ మొదలు నంబర్ 43GU1Q పై 38% డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. అందుకే, ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్ టీవీ ఈరోజు కేవలం రూ. 18,499 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తోంది.
ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్ టీవీ పై రూ. 1,500 అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా ఫ్లిప్ కార్ట్ అందించింది. HDFC మరియు Federal బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI ఆఫర్ తో ఈ టీవీ కొనుగోలు చేసే యూజర్లకు ఈ అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ డిస్కౌంట్ తో ఈ స్మార్ట్ టీవీ ని కేవలం రూ. 16,999 రూపాయల ఆఫర్ ధరకే అందుకోవచ్చు. ఈ ఆఫర్ గురించి ఒక మాటలే చెప్పాలంటే, అతి చవక ధరలో లభించే 43 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ ఆఫర్ గా నిలుస్తుంది.
Also Read: Poco X7 5G: పవర్ ఫుల్ డిస్ప్లే మరియు వాటర్ ప్రూఫ్ డిజైన్ తో వస్తోంది.!
Infinix (43) QLED Smart Tv : ఫీచర్స్
ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్ టీవీ 60 Hz రిఫ్రెష్ రేట్ మరియు 4K (3840 x 2160) రిజల్యూషన్ కలిగిన QLED ప్యానల్ తో వస్తుంది. ఈ టీవీ HDR 10 మరియు EPIC Image engine సపోర్ట్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్, 2GB ర్యామ్ మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది.

ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్ టీవీ Dolby Audio సపోర్ట్ కలిగిన 40W సౌండ్ అవుట్ పుట్ తో వస్తుంది మరియు గొప్ప సౌండ్ అందిస్తుంది. ఈ టీవీ 2 HDMI, 1 HDMI Arc, 2 USB, LAN, డిజిటల్ ఆడియో, AV In పోర్ట్స్ తో పాటు బ్లూటూత్ మరియు దూల బ్యాండ్ Wi-Fi సపోర్ట్ కూడా వస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile