Smart Tv: 27 వేలకే 50 ఇంచ్ స్మార్ట్ టీవీ కావాలా..ఈ ఫ్లిప్ కార్ట్ అఫర్ మిస్సవ్వకండి..!!
Flipkart ఈరోజు మంచి స్మార్ట్ టీవీ అఫర్ ను అందించింది
ఈ స్మార్ట్ టీవీ HDR10 సపోర్ట్ మరియు DTS సౌండ్ టెక్నాలజీతో వస్తుంది
ఫ్లిప్ కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ ద్వారా ఈ బిగ్ అఫర్ ను అందించింది
Flipkart ఈరోజు మంచి స్మార్ట్ టీవీ అఫర్ ను అందించింది. బ్రాండెడ్ 50 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీని బిగ్ డిస్కౌంట్ తో చవక ధరకే అఫర్ చేస్తోంది. ఈ స్మార్ట్ టీవీ HDR10 సపోర్ట్ మరియు DTS TruSurround సౌండ్ టెక్నాలజీతో వస్తుంది. ఇది మాత్రమే కాదు A+ గ్రేడ్ ప్యానల్, Wi-Fi, యాంటీ బ్లూ లైట్ టెక్నాలజీ వంటి మరిన్ని ఫీచర్లతో వస్తుంది. ఫ్లిప్ కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ ద్వారా ఈ బిగ్ అఫర్ ను అందించింది మరియు ఈ సేల్ మార్చి 31 న ముగుస్తుంది. ఈ స్మార్ట్ టీవీ అఫర్ యొక్క పూర్తి వివరాలను క్రింద చూడవచ్చు.
Surveyఈ 50 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ అఫర్ విషయానికి వస్తే, ప్రముఖ స్మార్ట్ టీవీ బ్రాండ్ COOCAA నుండి వచ్చిన Coocaa (50 inch) 4K UHD స్మార్ట్ టీవీని ఫ్లిప్ కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ నుండి 48% డిస్కౌంట్ తో కేవలం రూ.27,999 రూపాయలకే అమ్ముడు చేస్తోంది. అధనంగా, ఈ స్మార్ట్ టీవీ పైన మరిన్ని ఆఫర్లను కూడా అందించింది.
అదనపు ఆఫర్లు:
ఈ సేల్ నుండి Citi క్రెడిట్/డెబిట్ కార్డ్ తో కొనేవారికి 10% డిస్కౌంట్ లభిస్తుంది. ఒకవేళ మీరు Flipkart Pay Later కొనుగోలు చేసినా కూడా 10% అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. Buy From Here
Coocaa (50 inch) 4K UHD స్మార్ట్ టీవీ: స్పెక్స్
ఈ Coocaa 50 ఇంచ్ అల్ట్రా HD (4K) స్మార్ట్ టీవీ 4K అల్ట్రా HD (3480 x 2160) రిజల్యూషన్ అందిస్తుంది. అయితే, ఈ టీవీ 280 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మాత్రమే అందించగల DLED ప్యానల్ తో వస్తుంది. కానీ ఈ టీవీ HDR10 సపోర్ట్ వస్తుంది కాబట్టి పిక్చర్ క్వాలిటీ బాగానే ఉంటుంది. అలాగే కనెక్టివిటీ పరంగా, 3HDMI మరియు 2USB పోర్ట్స్ మరియు బిల్ట్ ఇన్ Wi-Fi కలిగి ఉంటుంది.
ఈటీవీ 20W సౌండ్ అందించగల డౌన్ ఫైరింగ్ స్పీకర్లతో వస్తుంది మరియు DTS TruSurround సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో ఉంటుంది. ఈ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ తో వుంటుంది మరియు క్వాడ్ కోర్ ప్రాసెసర్ 1GB ర్యామ్ జతగా 4GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ Linux OS పైన నడుస్తుంది. ఈ స్మార్ట్ టీవీ Flipkart పైన 4.2 రేటింగ్ అందుకుంది.