Flipakrt Electronics Sale నుండి సగం ధరకే లభిస్తున్న 55 ఇంచ్ బ్రాండెడ్ స్మార్ట్ టీవీ..!

HIGHLIGHTS

Flipakrt Electronics Sale బి స్మార్ట్ టీవీ ఆఫర్

సగం ధరకే లభిస్తున్న 55 ఇంచ్ బ్రాండెడ్ స్మార్ట్ టీవీ

25 వేల రూపాయల ధరలోనే 55 ఇంచ్ బ్రాండెడ్ స్మార్ట్ టీవీ

Flipakrt Electronics Sale నుండి సగం ధరకే లభిస్తున్న 55 ఇంచ్ బ్రాండెడ్ స్మార్ట్ టీవీ..!

Flipakrt Electronics Sale నుండి సగం ధరకే లభిస్తున్న 55 ఇంచ్ బ్రాండెడ్ స్మార్ట్ టీవీ. అతి తక్కువ ధరలో 55 ఇంచ్ బిగ్ స్మార్ట్ టీవీని కొనాలని మీరు చాలాకాలంగా ఎదురు చూస్తున్నట్లయితే, ఈరోజు మీకు గొప్ప అఫర్ ఫ్లిప్ కార్ట్ నుండి అందుబాటులో వుంది. ఈ ఆఫర్ల ద్వారా 25 వేల రూపాయల ధరలోనే 55 ఇంచ్ బ్రాండెడ్ స్మార్ట్ టీవీని మీరు అందుకోవచ్చు. ఈరోజు ముగియనున్న ఫ్లిప్ కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ నుండి ఈ బెస్ట్ డీల్ ను ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఫ్లిప్ కార్ట్ రీసెంట్ గా ప్రకటించిన Flipakrt Electronics Sale నుండి ఈరోజు iFFALCON by TCL యొక్క 55 ఇంచ్ స్మార్ట్ టీవీని MRP లో సగం ధరకే సేల్ చేస్తోంది. iFFALCON (55 inch) UHD (4K) LED స్మార్ట్ ఆండ్రాయిడ్ TV మోడల్ నంబర్ (55K2A) ని ఈరోజు 54% డిస్కౌంట్ తో కేవలం రూ. 26,999 అఫర్ ధరకే సేల్ చేస్తోంది.

ఈ స్మార్ట్ టీవీ పైన 10% అదనపు డిస్కౌంట్ ను కూడా పొందే వీలుంది. మీరు ఈ స్మార్ట్ టీవీని HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ / EMI మరియు DBS బ్యాంక్ డెబిట్/క్రెడిట్ కార్డ్ తో ఈ స్మార్ట్ టీవీ కొనే వారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్లతో ఈ స్మార్ట్ టీవీని 25 వేల ధరలో పొందవచ్చు.

ఇక ఈ స్మార్ట్ టీవీ ప్రత్యేకతల గురించి చూస్తే, ఈ ఐఫాల్కన్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ క్వాడ్ కోర్ A53 ప్రోసెసర్ కి జతగా 2.5GB ర్యామ్ మరియు 16 GB స్టోరేజ్ లను కలిగి వుంది. ఈ టీవీలో 4HDMI, 2USB, Wi Fi మరియు క్రోమ్ క్యాస్ట్ తో వస్తుంది. 

ఈ స్మార్ట్ టీవీ 16W సౌండ్ అందించా గల బాక్స్ స్పీకర్లను Dolby Audio సౌండ్ టెక్నలజీ సపోర్ట్ తో కలిగి వుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo