World TV day సందర్భంగా బ్రాండెడ్ LED టీవీల పైన గొప్ప ఆఫర్లు

World TV day సందర్భంగా  బ్రాండెడ్ LED టీవీల పైన గొప్ప ఆఫర్లు
HIGHLIGHTS

ఈ సేల్ ద్వారా ఒక మంచి LED టీవీని సొంతం చేసుకోవచ్చు.

నవంబర్ 18 వ తేదీ, అంటే ఈ రోజు వరల్డ్ టీవీ డే కావడంవలన, ఈ సందర్భంగా Flipkart  బ్రాండెడ్ LED టీవీల పైన గొప్ప ఆఫర్లను అందిస్తోంది. ఇందులో భాగంగా, ప్రముఖ బ్రాండ్స్ టీవీల పైన డిస్కౌంట్లు, No Cost EMI వంటి వాటితో పాటుగా, HDFC డెబిట్ కార్డ్ తో కొనేవారి కోసం 10% క్యాష్ బ్యాక్ ను కూడా అందిస్తోంది. కాబట్టి, ఒక మంచి LED టీవీని తమ బడ్జెట్ ధరలో కొనాలని చూస్తున్న వారు, ఈ సేల్ ద్వారా ఒక మంచి LED టీవీని సొంతం చేసుకోవచ్చు.

Mi LED Smart TV (32 Inch)

MRP: రూ .12,499

అఫర్ ధర: రూ .14,499

ఈ Mi స్మార్ట్ టీవీని ఈ రోజు ఫ్లిప్‌ కార్ట్‌లో రూ .124999 కు విక్రయిస్తున్నారు. అలాగే, HDFC బ్యాంక్ డెబిట్ కార్డ్ కొనుగోలుపై 10% క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. ఈ టీవీ 32 అంగుళాల స్క్రీన్‌తో వస్తుంది మరియు రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్ కలిగి ఉంటుంది. టీవీ యొక్క రిజల్యూషన్ 1366 x 760 పిక్సెల్స్.

Samsung Series 4 (32 Inch)

MRP: రూ .25,500

అఫర్ ధర: రూ .14,999

ఈ శామ్‌ సంగ్ టీవీ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 25,500 రూపాయలకు జాబితా చేయబడింది, అయితే నేడు ఈ టీవీని కేవలం 14,999 రూపాయలకు విక్రయిస్తున్నారు. HDFC బ్యాంక్ బజ్ డెబిట్ కార్డుతో టీవీ కొనేవారికి 10% తగ్గింపు ఉంది. ఈ HD రెడీ టీవీ 1366 x 768 పిక్సెల్‌ల రిజల్యూషన్‌ను అందిస్తుంది.

Mi LED Smart TV 4A

MRP : రూ .19,999

అఫర్  ధర: రూ .17,999

ఈ స్మార్ట్ టీవీ రూ .17,999 కు లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ 40 అంగుళాల డిస్ప్లేతో వస్తుంది మరియు దీని రిజల్యూషన్ 1920 x 1080 పిక్సెల్స్. ఇది 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటును కలిగి ఉంది మరియు టీవీలో నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్ యాప్స్ మొదలైన వాటికి మద్దతు ఇస్తుంది.

Vu Ultra Smart  (40 inch)

MRP: రూ .15,999

అఫర్ ధర: రూ .27,999

VU యొక్క ఈ టీవీ ఈ రోజు 15,999 రూపాయలకు అమ్ముడవుతోంది మరియు HDFC  బ్యాంక్ డెబిట్ కార్డుతో కొనుగోలు చేసి వారికోసం 10% క్యాష్‌బ్యాక్ కూస్తో దొరుకుతుంది. మీరు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే, మీరు 5% అపరిమిత క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.

Thomson B9 Pro  (40Inch)

MRP: రూ .25,999

అఫర్ ధర: రూ .15,499

ఈ థామ్సన్ టీవీ ఈ రోజు రూ .15,499 కు లభిస్తుంది మరియు HDFC బ్యాంక్ డెబిట్ కార్డుతో కొనుగోలు చేసి వారికీ 10% క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ఈ టీవీ 40 అంగుళాల డిస్ప్లేతో వస్తుంది మరియు ఈ FHD రిజల్యూషన్ 1920 x 1080 పిక్సెల్స్ తో వస్తుంది. ఇది 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది .

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo