Flipkart సేల్ నుండి 10 వేల ధరలో లభిస్తున్న బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్స్

HIGHLIGHTS

Flipkart Big Saving Days సేల్ నుండి స్మార్ట్ టీవీల పైన మంచి డీల్స్ అఫర్ చేస్తోంది

10 వేల రూపాయల బడ్జెట్ ధరలో 32 ఇంచ్ బ్రాండెడ్ స్మార్ట్ టీవీలను పొందవచ్చు

ఈ స్మార్ట్ టీవీ డీల్స్ ను ఇక్కడ చూడవచ్చు

Flipkart Big Saving Days సేల్ నుండి స్మార్ట్ టీవీల పైన మంచి డీల్స్ అఫర్ చేస్తోంది. ఫ్లిప్ కార్ట్ యొక్క ఈ లేటెస్ట్ సేల్ నుండి కేవలం 10 వేల రూపాయల బడ్జెట్ ధరలో  32 ఇంచ్ బ్రాండెడ్ స్మార్ట్ టీవీలను పొందవచ్చు.  10 వేల బడ్జెట్ ధరకే ఒక మంచి 32 స్మార్ట్ టీవీ కోసం చూస్తున్న వారికీ ఇది మంచి అవకాశం. ఈ 32 ఇంచ్ స్మార్ట్ టీవీలు గొప్ప డిస్కౌంట్, బ్యాంక్ ఆఫర్లతో పాటుగా మరిన్ని ఇతర ఆఫర్లతో లభిస్తున్నాయి. ఈ స్మార్ట్ టీవీ డీల్స్ ను ఇక్కడ చూడవచ్చు.

Coocaa (32 inches) స్మార్ట్ టీవీ

అఫర్ ధర : రూ.10,499

Coocaa నుండి లేటెస్ట్ గా వచ్చిన ఈ 32 అంగుళాల ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ గొప్ప ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ పైన ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి ఈరోజు 71% డిస్కౌంట్ ని ప్రకటించింది. ఈ డిస్కౌంట్ తరువాత ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ.10,499 ధరతో అమ్మడవుతోంది. ఈ టీవీ 2 HDMI పోర్ట్స్, 20 W సౌండ్ అవుట్ పుట్, Dolby Audio సౌండ్ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. అఫర్ ధరతో కొనడానికి Buy From Here పైన నొక్కండి

Adsun (32 inch) స్మార్ట్ టీవీ

డీల్ ధర : రూ.10,499

Adsun నుండి లేటెస్ట్ గా వచ్చిన ఈ 32 అంగుళాల స్మార్ట్ టీవీ మంచి ఫీచర్లతో వుంటుంది. ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి స్మార్ట్ టీవీ 51% డిస్కౌంట్ తో లభిస్తోంది. డిస్కౌంట్ తరువాత ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ.10,499 ధరకే అమ్మడవుతోంది. ఈ Adsun స్మార్ట్ టీవీ 1 HDMI పోర్ట్, 2USB పోర్ట్స్, 20 W సౌండ్ అవుట్ పుట్ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. అఫర్ ధరతో కొనడానికి Buy From Here పైన నొక్కండి

LumX (32 inches) స్మార్ట్ టీవీ

అఫర్ ధర : రూ.10,990

LumX నుండి వచ్చిన ఈ 32 అంగుళాల స్మార్ట్ టీవీ మంచి ఫీచర్లతో వుంటుంది. ఈ స్మార్ట్ టీవీ పైన ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి ఈరోజు 59% డిస్కౌంట్ అఫర్ చేస్తోంది. అందుకే, ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ.10,990 రూపాయల తక్కువ ధరకే అమ్మడవుతోంది. ఈ స్మార్ట్ టీవీ 1HDMI పోర్ట్స్, 2USB పోర్ట్స్ కలిగివుంటుంది.  24W సౌండ్ స్పీకర్లు మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. అఫర్ ధరతో కొనడానికి Buy From Here పైన నొక్కండి

Dyanora (32 Inches) స్మార్ట్ టీవీ

డీల్ ధర : రూ.10,999

Dyanora నుండి లేటెస్ట్ గా వచ్చిన ఈ 32 అంగుళాల స్మార్ట్ టీవీ మంచి ఫీచర్లతో వుంటుంది. ఈ స్మార్ట్ టీవీ పైన ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి గొప్ప డిస్కౌంట్ ప్రకటించింది. అందుకే, ఈ Dyanora స్మార్ట్ టీవీ కేవలం రూ.10,999 ధరకే అమ్మడవుతోంది. ఈ స్మార్ట్ టీవీ 2 HDMI పోర్ట్స్, 2 USB  పోర్ట్స్  సహా మల్టీ పోర్ట్ కనెక్టివిటీ కలిగివుంటుంది. 20W సౌండ్ అవుట్ పుట్, మంచి సౌండ్ టెక్నాలజీ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. అఫర్ ధరతో కొనడానికి Buy From Here పైన నొక్కండి

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :