Flipkart సేల్ నుండి 55 ఇంచ్ స్మార్ట్ టీవీల పైన భారీ డిస్కౌంట్..!!
చాలా కాలంగా 55 Inch స్మార్ట్ టీవీ కొనాలని ఎదురు చూస్తున్నవారికి గుడ్ న్యూస్
ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ నుండి 55 ఇంచ్ స్మార్ట్ టీవీల పైన భారీ డీల్స్ ప్రకటించింది
Flipkart సేల్ నుండి లభిస్తున్న బెస్ట్ 55 ఇంచ్ బిగ్ స్మార్ట్ టీవీ డీల్స్
చాలా కాలంగా 55 స్మార్ట్ టీవీ కొనాలని ఎదురు చూస్తున్నవారికి గుడ్ న్యూస్. ఎందుకంటే, ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ నుండి 55 ఇంచ్ స్మార్ట్ టీవీల పైన భారీ డీల్స్ ప్రకటించింది. తద్వారా లేటెస్ట్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీలను అతితక్కువ ధరకే పొందవచ్చు. ఈ ఫ్లిప్ కార్ట్ మార్చి 12 నుండి మార్చి 16 వ తేదీ వరకూ అందుబాటులో ఉంటుంది. ఈ సేల్ నుండి లభిస్తున్న బెస్ట్ 55 ఇంచ్ బిగ్ స్మార్ట్ టీవీ డీల్స్ ఇక్కడ అందించాను. అంతేకాదు, SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ ద్వారా ఈ స్మార్ట్ టీవీలను కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
SurveyThomson (55 inches) 4K UHD Smart TV
డీల్ ధర: రూ .29,999
ఈ థాంసన్ స్మార్ట్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి 40% డిస్కౌంట్ తో కేవలం రూ. 29,999 రూపాయల చవక ధరకే లభిస్తోంది. ఈ థాంసన్ అల్ట్రా హై డెఫినేషన్ టీవీ 550 నైట్స్ బ్రైట్నెస్ తో మరియు HDR 10 సపోర్ట్ తో వస్తుంది మరియు 24 W హెవీ సౌండ్ మరియు సరౌండ్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. ఈ టీవిలో 3 HDMI పోర్ట్స్ మరియు 2 USB పోర్ట్లు లభిస్తున్నాయి. క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1GB ర్యామ్ మరియు 8GB స్టోరేజ్ తో వస్తుంది. Buy From Here
Coocaa (55 inches) 4K Ultra HD LED TV
డీల్ ధర: రూ .29,999
మీరు ఈ Coocaa టీవీని ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి ఈరోజు 59% భారీ డిస్కౌంట్ తో పొందవచ్చు. ఈ టీవీ 4 కె అల్ట్రా HD LED స్క్రీన్ తో పాటుగా HDR+ మరియు Dolby&DTS సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. ఈ టీవిలో 3 HDMI పోర్ట్స్ మరియు 2 USB పోర్ట్స్ ఉన్నాయి. ఇది మాత్రమే కాదు, మీరు ఈ టీవీలో గూగుల్ అసిస్టెంట్ మరియు అనేక ఇతర ఫీచర్లను కూడా పొందుతారు. Buy From Here
Thomson 9R Series (55 inches) Smart TV
డీల్ ధర: రూ .30,999
ఈ టీవీ యొక్క MRP ధర సుమారు 46,999 రూపాయలుగా ఉండగా, ఈ టీవీ పైన ఫ్లిప్ కార్ట్ ఈరోజు అందించిన 34% డిస్కౌంట్ తో కేవలం రూ. 30,999 రూపాయల డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ థాంసన్ అల్ట్రా హై డెఫినేషన్ టీవీ HDR 10 సపోర్ట్ మరియు 24 W సౌండ్ మరియు సరౌండ్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. ఈ టీవిలో 3 HDMI పోర్ట్స్ మరియు 2 USB పోర్ట్లు లభిస్తున్నాయి. ఈ స్మార్ట్ టీవీ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 2GB ర్యామ్ మరియు 8GB స్టోరేజ్ తో వస్తుంది. Buy From Here
KODAK 7X Pro (55 inches) 4K Ultra HD
అఫర్ ధర : Rs.32,999
ఈ 55 అంగుళాల KODAK 7X Pro (55 inches) 4K Ultra HD స్మార్ట్ టీవీ HDR 10+ సపోర్ట్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ 40W బాక్స్ స్పీకర్ సెటప్ తో గొప్ప క్వాలిటీ సౌండ్ అందించగలదు. ఈ టీవీ వేగవంతమైన క్వాడ్ కోర్ ప్రోసెసర్ కి జతగా 2GB ర్యామ్ మరియు 8GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి ఈరోజు 29% డిస్కౌంట్ తో Rs.32,999 రూపాయల ధరతో లభిస్తోంది. Buy From Here
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile