గొప్ప డిస్కౌంట్ ఆఫర్స్ తో 27 వేలకే లభిస్తున్న 55 ఇంచ్ బ్రాండెడ్ 4K Smart Tv
ఈరోజు గొప్ప స్మార్ట్ టీవీ డీల్ ఒకటి అందుబాటులో వుంది
పెద్ద 55 ఇంచ్ 4K Smart Tv ని 30 వేల కంటే తక్కువ బడ్జెట్ లో అందుకోవచ్చు
చవక ధరలో లభిస్తున్న బెస్ట్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ డీల్స్ లో ఇది కూడా ఒకటి
ఈరోజు గొప్ప స్మార్ట్ టీవీ డీల్ ఒకటి అందుబాటులో వుంది. పెద్ద 55 ఇంచ్ 4K Smart Tv ని 30 వేల కంటే తక్కువ బడ్జెట్ లో కొనాలని చూస్తున్న వారు ఈ డీల్స్ ను పరిశీలించవచ్చు. అయితే, ఇదేదో లోకల్ బ్రాండ్ స్మార్ట్ టీవీ అనుకోకండి. ఇది రియల్ మీ టెక్ లైఫ్ నుంచి వచ్చిన స్మార్ట్ టీవీ మరియు ఆకట్టుకునే ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి ఈ టీవీ మంచి డిస్కౌంట్ ఆఫర్స్ తో కేవలం 27 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తుంది.
Surveyఏమిటా 55 ఇంచ్ 4K Smart Tv ఆఫర్?
realme TechLife CineSonic సిరీస్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ మంచి ఆఫర్స్ తో లభిస్తుంది. ఈ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి 53% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 28,999 ధరకు లిస్ట్ అయ్యింది. ఈ టీవీని HDFC మరియు BOBCARD EMI ఆఫర్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ టీవీ కేవలం రూ. 27,499 రూపాయల అతి తక్కువ ధరకు లభిస్తుంది.
realme TechLife 55 ఇంచ్ 4K Smart Tv : ఫీచర్స్
రియల్ మీ టెక్ లైఫ్ యొక్క ఈ 55 ఇంచ్ 4k స్మార్ట్ టీవీ LED స్క్రీన్ తో వస్తుంది. ఈ టీవీ HDR 10 సపోర్ట్ వస్తుంది మరియు మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్, 2GB ర్యామ్ మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది.

ఈ స్మార్ట్ టీవీ dbx-tv సపోర్టెడ్ టోటల్ సరౌండ్ మరియు Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో గొప్ప సౌండ్ అందిస్తుందని కూడా కంపెనీ తెలిపింది. ఈ స్మార్ట్ టీవీ 40W సౌండ్ అవుట్ పుట్ అందించే బాక్స్ స్పీకర్లు కలిగి ఉంటుంది. ఈ టీవీ HDMI, USB, బ్లూటూత్, డ్యూయల్ బ్యాండ్ Wi- Fi వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.
Also Read: 600W Dolby Atmos 5.1 సౌండ్ బార్ ఈరోజు భారీ డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో లభిస్తోంది.!
ఈ స్మార్ట్ టీజీ ఆఫర్ గురించి చెప్పాలంటే చాలా చవక ధరలో లభిస్తున్న బెస్ట్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ డీల్స్ లో ఇది కూడా ఒకటి అని చెప్పాలి.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
