26 వేలకే 50 ఇంచ్ బ్రాండెడ్ 4K UHD స్మార్ట్ టీవీ డీల్ అందించిన అమెజాన్.!
ఈ విజయదశమి కోసం మీ ఇంటికి తగిన లేటెస్ట్ పెద్ద స్మార్ట్ టీవీ తెచ్చుకోండి
50 ఇంచ్ బ్రాండెడ్ 4K UHD స్మార్ట్ టీవీ డీల్
అమెజాన్ సేల్ నుండి ఈ స్మార్ట్ టీవీని తక్కువ ధరకే పొందవచ్చు
ఈ విజయదశమి కోసం మీ ఇంటికి తగిన లేటెస్ట్ పెద్ద స్మార్ట్ టీవీ కొనడానికి చిస్తున్నారా? అయితే, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి లభిస్తున్న ఈ బెస్ట్ 50 ఇంచ్ బ్రాండెడ్ 4K UHD స్మార్ట్ టీవీ డీల్ పైన ఒక లుక్ వేయండి. ప్రముఖ బ్రాండ్ Acer లేటెస్ట్ గా లాంచ్ చేసిన 50 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ మంచి డిస్కౌంట్ మరియు బ్యాంక్ డిస్కౌంట్ అఫర్ తో లభిస్తోంది. ఈ అమెజాన్ సేల్ నుండి ఈ స్మార్ట్ టీవీని తక్కువ ధరకే పొందవచ్చు. ఈ బిగ్ స్మార్ట్ టీవీ అఫర్ వివరాలేమిటో తెలుసుకోండి.
Surveyఅఫర్ విషయానికి వస్తే, Acer యొక్క 50 ఇంచ్ 4K అల్ట్రా HD ఆండ్రాయిడ్ స్మార్ట్ LED టీవీ మోడల్ నంబర్ AR50AR2851UDFL ఈరోజు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి 34% డిస్కౌంట్ తో కేవలం రూ.26,999 రూపాయల అఫర్ ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీని SBI బ్యాంక్ డెబిట్ కార్డ్ ద్వారా కొనేవారికి 750 రూపాయల డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here
Acer (50 inches) 4K Ultra HD: స్పెక్స్
ఎసర్ Ultra HD (4K) అల్ట్రా హై డెఫినేషన్ స్మార్ట్ టీవీ 50 ఇంచ్ సైజులో 4K UHD (3480 x 2160) రిజల్యూషన్ అందిస్తుంది. ఈ టీవీ లేటెస్ట్ ఆండ్రాయిడ్ R (11) OS పైన నడుస్తుంది మరియు గరిష్ట బ్రైట్నెస్ అందించగల ప్యానల్ తో HDR 10+ మరియు HLG సపోర్ట్ తో వస్తుంది. అలాగే కనెక్టివిటీ పరంగా, 3HDMI మరియు 2 USB పోర్ట్స్ మరియు ఇన్ బిల్ట్ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi తో కూడా ఉంటుంది.
సౌండ్ మరియు మరిన్ని ఫీచర్ల విషయానికి వస్తే, ఈటీవీ 30W హెవీ సౌండ్ అందించగల శక్తితో ఉంటుంది మరియు Dolby Audio సౌండ్ టెక్నాలజీతో వస్తుంది. ఈ టీవీ 2 సంవత్సరాల వారెంటీతో వస్తుంది మరియు క్వాడ్ కోర్ ప్రాసెసర్ 2GB ర్యామ్ మరియు 16GB స్టోరేజ్ తో వస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile