BLACK plus DECKER 43 inch 4K Smart Tv available at lowest price ever on Amazon
ఇండియాలో ఇటీవల విడుదలైన లేటెస్ట్ బ్రాండెడ్ 43 ఇంచ్ 4K Smart Tv ఒకటి ఈరోజు ఎన్నడూ చూడని భారీ డిస్కౌంట్ ధరలో సేల్ అవుతోంది. ఈ టీవీ అందుకున్న అన్ని డీల్స్ తో కలిపి కేవలం 15 వేల రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. అయితే, ఈ టీవీ కలిగిన ఫీచర్స్ తో చూస్తే, ఈ టీవీ చాలా చవక ధరలో లభిస్తున్న స్మార్ట్ టీవీ గా నిలుస్తుంది. ఎందుకంటే, ఈ టీవీ డాల్బీ విజన్ మరియు డాల్బీ అట్మాస్ వంటి ప్రీమియం ఫీచర్స్ కలిగి ఉంటుంది. అందుకే, ఈరోజు ఆన్‌లైన్ లో లభిస్తున్న ఈ బెస్ట్ డీల్ ను వివరంగా అందిస్తున్నాము.
ప్రముఖ US బ్రాండ్ BLACK+DECKER గత సంవత్సరం ఇండియాలో విడుదల చేసిన స్మార్ట్ టీవీ ఈరోజు ఈ డిస్కౌంట్ ప్రైస్ లో లభిస్తుంది. అదేమిటంటే, బ్లాక్ ప్లస్ డెకర్ A1 Series నుంచి అందించిన 43 ఇంచ్ 4K ఎల్ఈడి స్మార్ట్ టీవీ పై అమెజాన్ ఈరోజు 64% భారీ డిస్కౌంట్ అందించి కేవలం రూ. 17,499 ఆఫర్ ధరకే లిస్ట్ చేసింది. అదనంగా ఈ టీవీ పై రూ. 1500 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది.
ఈ టీవీని IDFC FIRST, BOB CARD EMI మరియు Yes క్రెడిట్ కార్డ్ తో ఈ టీవీ తీసుకునే వారికి ఈ అదనపు బ్యాంక్ డిస్కౌంట్ అందిస్తుంది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీ టీవీ కేవలం రూ. 15,999 రూపాయల అతి తక్కువ ధరలో లభిస్తుంది. Buy From Here
Also Read: BSNL Unlimited Plan: డైలీ 3GB డేటా మరియు అన్లిమిటెడ్ లాభాలు ఏడాది మొత్తం అందుకోండి.!
ఈ బ్లాక్ ప్లస్ డెకర్ స్మార్ట్ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్, 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ మరియు 120Hz VRR ఫీచర్స్ కలిగిన A+ గ్రేడ్ ఎల్ఈడి ప్యానల్ కలిగి ఉంటుంది. ఈ టీవీ డాల్బీ విజన్, HDR10 మరియు AI పిక్చర్ ఆప్టిమైజేషన్ వంటి ఫీచర్స్ తో మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ డ్యూయల్ ఎఐ ప్రోసెసర్ తో వస్తుంది మరియు జతగా 2 జీబీ ర్యామ్ అండ్ 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.
సౌండ్ పరంగా కూడా ఈ స్మార్ట్ టీవీ గొప్ప ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇందులో రెండు స్పీకర్లు ఉంటాయి మరియు టోటల్ 30W సౌండ్ అందిస్తాయి. ఈ టీవీ డాల్బీ అట్మాస్ మరియు 5 ప్రీ సెట్ సౌండ్ మోడ్స్ తో గొప్ప సౌండ్ అందిస్తుంది. ఈ టీవీ HDMI 1 eARC, USB, 2-way బ్లూటూత్, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi ఈథర్నెట్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.