540W Dolby 5.1 సౌండ్ బార్ అమెజాన్ భారీ డిస్కౌంట్ తో 6 వేలకే లభిస్తోంది.!

HIGHLIGHTS

540W Dolby 5.1 సౌండ్ బార్ అమెజాన్ భారీ డిస్కౌంట్ తో 6 వేలకే లభిస్తోంది

6 వేల రూపాయల ఆఫర్ ధరలో మంచి సౌండ్ అందించే సౌండ్ బార్

డాల్బీ 5.1 సెటప్ తో మంచి సరౌండ్ సౌండ్ అందిస్తుంది

540W Dolby 5.1 సౌండ్ బార్ అమెజాన్ భారీ డిస్కౌంట్ తో 6 వేలకే లభిస్తోంది. చాలా చవక ధరలో లేదా కేవలం 6 వేల రూపాయల ఆఫర్ ధరలో మంచి సౌండ్ అందించే సౌండ్ బార్ కోసం చూసే యూజర్లు ఈ రోజు లభిస్తున్న ఈ సౌండ్ బార్ డీల్ ను పరిశీలించవచ్చు. ఇది ప్రముఖ బ్రాండ్ నుంచి వచ్చిన లేటెస్ట్ సౌండ్ బార్ మరియు డాల్బీ 5.1 సెటప్ తో మంచి సరౌండ్ సౌండ్ అందిస్తుంది.

540W Dolby 5.1 సౌండ్ బార్ : ఆఫర్

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ E GATE రీసెంట్ గా అందించిన Phantom 630DW డాల్బీ సౌండ్ బార్ ను అమెజాన్ ఈరోజు 81% అతి భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 6,990 ధరలో సేల్ చేస్తోంది. ఈ సౌండ్ బార్ ను ఈరోజు అమెజాన్ నుంచి SBI క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే యూజర్లకు 690 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా అందిస్తుంది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 6,300 రూపాయల ఆఫర్ ధరలో మీకు లభిస్తుంది. Buy From Here

Also Read: ViVO V70 భారీ ఆఫర్స్ తో సేల్ కి అందుబాటులోకి వచ్చింది.!

E GATE 540W Dolby 5.1 సౌండ్ బార్ : ఫీచర్స్

ఈ గేట్ యొక్క ఈ సౌండ్ బార్ 5.1 ఛానల్ సెటప్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ సెటప్ లో ముందు మూడు స్పీకర్లు కలిగి స్లీక్ అండ్ ప్రీమియం లుక్స్ కలిగిన బార్ ఉంటుంది. దీనికి జతగా డ్యూయల్ రియర్ స్పీకర్ మరియు పవర్ ఫుల్ బాస్ సౌండ్ అందించే సబ్ ఉఫర్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ NGLA ట్రాన్స్ మిషన్ లాస్ లెస్ డాల్బీ డీకోడింగ్ సెటప్ కలిగి ఉంటుంది.

ఇక సౌండ్ విషయానికి వస్తే, ఈ ఫోన్ లో డాల్బీ ఆడియో సౌండ్ సపోర్ట్ ఉంటుంది. ఈ సౌండ్ టెక్నాలజీ మరియు 5.1 ఛానల్ సెటప్ తో ఈ సౌండ్ బార్ గొప్ప సరౌండ్ మరియు గ్రౌండ్ షేకింగ్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ కలిగిన వైర్లెస్ సబ్ ఉఫర్ సపోర్ట్ కూడా మంచి సెటప్ కి సహకరిస్తుంది. ఈ సౌండ్ బార్ HDMI eARC, USB, AUX, ఆప్టికల్ ఇన్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ లు కూడా కలిగి ఉంటుంది.

ఈ 5.1 ఛానల్ సౌండ్ బార్ అమెజాన్ యూజర్ల నుంచి 4 స్టార్ రేటింగ్ మరియు మంచి రివ్యూలు అందుకుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :