Smart TV: అమెజాన్ సేల్ నుండి భారీ డిస్కౌంట్ తో లభిస్తున్న 43 ఇంచ్ 4K స్మార్ట్ టీవీలు.!
అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2023
అమెజాన్ సేల్ నుండి 43 ఇంచ్ 4K స్మార్ట్ టీవీల పైన భారీ డిస్కౌంట్ ప్రకటించింది
10% అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది
అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2023 నుండి 43 ఇంచ్ 4K స్మార్ట్ టీవీల పైన ఈరోజు భారీ డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది. బడ్జెట్ ధరలో పెద్ద స్మార్ట్ టీవీని కొనాలని మీరు చూస్తున్నట్లయితే, ఈరోజు ఇక్కడ అందించిన ఆఫర్లను ఒక్కసారి పరిశీలించవచ్చు. అంతేకాదు, SBI బ్యాంక్ క్రెడిట్ కార్డు తో ఈ స్మార్ట్ టీవీలను కొనుగోలు చేసే వారికి 10% అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. మరి ఈరోజు ఆమెజాన నుండి భారీ డిస్కౌంట్ తో లభిస్తున్న ఆ బెస్ట్ డీల్స్ పైన ఒక లుక్ వేద్దామా.
SurveyKODAK (43 inches) 4K UHD స్మార్ట్ టీవీ
MRP : రూ.33,999
అఫర్ ధర : Rs.19,999
ఈ 43 అంగుళాల కోడాక్ UHDX7XPROBL (43 inches) 4K Ultra HD స్మార్ట్ టీవీ 40W స్పీకర్ సెటప్ తో గొప్ప క్వాలిటీ సౌండ్ అందించగలదు. ఈ టీవీ వేగవంతమైన క్వాడ్ కోర్ ప్రోసెసర్ కి జతగా 2GB ర్యామ్ మరియు 8GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ సేల్ నుండి 41% డిస్కౌంట్ తో Rs.19,999 రూపాయల ధరకే లభిస్తోంది. ఈ టీవీ HDR 10+ సపోర్ట్ మరియు ట్రూ సరౌండ్ సౌండ్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీని SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here
Hisense (43 inch) 4K UHD టీవీ
MRP : రూ.44,990
అఫర్ ధర: రూ .20,990
ఈ టీవీ ఈరోజు అమెజాన్ సేల్ నుండి 53% డిస్కౌంట్ తో కేవలం రూ. 20,990 రూపాయల చవక ధరకే లభిస్తోంది. ఈ హైసెన్స్ 43 ఇంచ్ అల్ట్రా హై డెఫినేషన్ టీవీ Dolby Vision సపోర్ట్ మరియు Dolby Atmos సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగిన 30W స్పీకర్లతో వస్తుంది. ఈ టీవిలో 3 HDMI పోర్ట్స్ మరియు 2 USB పోర్ట్ లభిస్తున్నాయి. ఈ టీవీ Android 9 OS పై పనిచేస్తుంది మరియు 2GB ర్యామ్ మరియు 16GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీని SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here
Acer (43 inch) 4K UHD స్మార్ట్ టీవీ
MRP : రూ.34,990
అఫర్ ధర: రూ .22,999
అమెజాన్ ఈరోజు సేల్ నుండి ఈ స్మార్ట్ టీవీ ఈరోజు 33% బెస్ట్ డిస్కౌంట్ తో లభిస్తోంది. ఆఫర్ ద్వారా ఈ 43 ఇంచ్ అల్ట్రా 4K టివిని కేవలం 22,999 రూపాయల అఫర్ ధరకే పొందవచ్చు. ఈ స్మార్ట్ టీవీ 30W స్పీకర్ సెటప్ Dolby Audio సపోర్ట్ తో వస్తుంది మరియు 4K HDR సపోర్ట్ గ్రేడ్ ప్యానల్, క్వాడ్ కోర్ ప్రోసెసర్ కి జతగా 2GB ర్యామ్ మరియు 16GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీని SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here
Redmi (43 inch) 4K UHD టీవీ
MRP : రూ.44,990
అఫర్ ధర: రూ .23,999
ఈ టీవీ ఈరోజు అమెజాన్ సేల్ నుండి 44% డిస్కౌంట్ తో కేవలం రూ. 23,999 రూపాయలకే లభిస్తోంది. ఈ షియోమి 43 ఇంచ్ అల్ట్రా హై డెఫినేషన్ టీవీ Dolby Vision సపోర్ట్ మరియు Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగిన 30W స్పీకర్లతో వస్తుంది. ఈ టీవిలో 3 HDMI పోర్ట్స్ మరియు 2 USB పోర్ట్ లభిస్తున్నాయి. ఈ టీవీ Android 10 OS పై పనిచేస్తుంది మరియు 2GB ర్యామ్ మరియు 16GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీని SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here
VU (43 inch) 4K UHD టీవీ
MRP : రూ.40,000
అఫర్ ధర: రూ .26,999
ఈ టీవీ ఈరోజు అమెజాన్ సేల్ నుండి 44% డిస్కౌంట్ తో కేవలం రూ. 23,999 రూపాయలకే లభిస్తోంది. ఈ Vu 43 ఇంచ్ అల్ట్రా హై డెఫినేషన్ టీవీ Dolby Vision సపోర్ట్ మరియు Dolby Atmos సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి 84W DJ సబ్ ఉఫర్ స్పీకర్లతో వస్తుంది. ఈ టీవిలో 3 HDMI పోర్ట్స్ మరియు 2 USB పోర్ట్ లభిస్తున్నాయి. ఈ టీవీ Android TV OS పై పనిచేస్తుంది మరియు 2GB ర్యామ్ మరియు 16GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీని SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile