Big Smart Tv Deal: భారీ డిస్కౌంట్ తో 25 వేలకే లభిస్తున్న 55 ఇంచ్ స్మార్ట్ టీవీ.!

HIGHLIGHTS

లేటెస్ట్ బిగ్ స్మార్ట్ టీవీ కొనాలని చేస్తున్న వారికి గుడ్ న్యూస్.

అమేజాన్ ఇండియా నుండి 65% భారీ డిస్కౌంట్ తో స్మార్ట్ టీవీ లభిస్తోంది

పెద్ద స్మార్ట్ టీవీని 25 వేల ఉప బడ్జెట్ ధరలో అందుకునే గొప్ప అవకాశం

Big Smart Tv Deal: భారీ డిస్కౌంట్ తో 25 వేలకే లభిస్తున్న 55 ఇంచ్ స్మార్ట్ టీవీ.!

Big Smart Tv Deal: లేటెస్ట్ బిగ్ స్మార్ట్ టీవీ కొనాలని చేస్తున్న వారికి గుడ్ న్యూస్. ఈరోజు అమేజాన్ ఇండియా నుండి 65% భారీ డిస్కౌంట్ తో 25 వేల రూపాయల ధరలోనే 55 ఇంచ్ స్మార్ట్ టీవీ లభిస్తోంది. పెద్ద స్మార్ట్ టీవీని 25 వేల ఉప బడ్జెట్ ధరలో కొనాలని చూసే వారికి ఈ ఆఫర్ గొప్ప అవకాశం అవుతుంది. అమేజాన్ ఈరోజు ఆఫర్ చేస్తున్న ఈ బిగ్ స్మార్ట్ టీవీ ఆఫర్ ధర మరియు స్పెక్స్ ఎలా ఉన్నాయో చూద్దామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Big Smart Tv Deal:

అమేజాన్ ఇండియా ఈరోజు iFFALCON యొక్క 55 ఇంచ్ 4K స్మార్ట్ టీవీని 65% డిస్కౌంట్ తో కేవలం రూ. 25,999 రూపాయల ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీని IDFC FIRST క్రెడిట్ కార్డ్ తో కొనే యూజర్లకు రూ. 2,000 రూపాయల వరకూ అధనపు డిస్కౌంట్ ను అందుకునే అవకాశం కూడా అందించింది. ఈ స్మార్ట్ టీవీ ని అమేజాన్ నుండి ఆఫర్ ధరకే కొనడానికి Buy From Here పైన నొక్కండి.

Also Read: లేటెస్ట్ Vivo స్మార్ట్ ఫోన్స్ పైన భారీ తగ్గింపు ప్రకటించిన కంపెనీ.!

iFFALCON 55 4K Smart Tv Specs

ఈ ఐఫాల్కన్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ 4K Ultra HD (3840 x 2160) రిజల్యూషన్ స్క్రీన్ ను 60Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. ఈ టీవీ లో 3 HDMI, 1 USB మరియు In-Built Wi-Fi కనెక్టివిటీ సపోర్ట్స్ ఉన్నాయి. ఈ ఐఫాల్కన్ స్మార్ట్ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్ కి జతగా2GB RAM మరియు 16 GB స్టోరేజ్ లను కలిగి ఉంటుంది. ఈ టీవీ సన్నని అంచులు మరియు అందమైన డిజైన్ తో వస్తుంది.

ఈ ఐఫాల్కన్ స్మార్ట్ టీవీ 24 Watts సౌండ్ అందించ గల స్పీకర్లను Dolby Audio సౌండ్ టెక్నాలజి సపోర్ట్ తో కలిగి వుంది. ఈ ఫోన్ HDR 10, 4K Upscaling, మైక్రో డిమ్మింగ్ మరియు డైనమిక్ కలర్ ఎన్ హెన్స్ మెంట్ తో మంచి విజువల్స్ ను కూడా అందిస్తుంది.

ఈ స్మార్ట్ టీవీ ప్రస్తుతం లభిస్తున్న ఆఫర్ ప్రైస్ కేటగిరిలో 55 ఇంచ్ సైజులో వచ్చే మంచి స్మార్ట్ టీవీ ఆఫర్ గా నిలుస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo