TCL యొక్క ONKYO సౌండ్ బార్ సిరీస్ బిగ్ QLED టీవీ పైన భారీ డిస్కౌంట్.!
బిగ్ QLED టీవీ పైన భారీ డిస్కౌంట్ ప్రకటించిన అమెజాన్ ఇండియా
మరింత తక్కువ ధరకే TCL QLED టీవీని పొందే అవకాశం
TCL QLED స్మార్ట్ టీవీ పైన అమెజాన్ అదనపు బ్యాంక్ డిస్కౌంట్
TCL యొక్క ONKYO సౌండ్ బార్ సిరీస్ బిగ్ QLED టీవీ పైన భారీ డిస్కౌంట్ ప్రకటించిన అమెజాన్ ఇండియా. ఈరోజు అమెజాన్ నుండి ఈ స్మార్ట్ టీవీని MRP ధరలో 74% డిస్కౌంట్ తో తక్కువ ధరలో అందుకునే అవకాశం అమెజాన్ అందించింది. ఈ TCL QLED స్మార్ట్ టీవీ పైన అమెజాన్ అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్లను కూడా జతచేసింది. అంటే, మరింత తక్కువ ధరకే ఈ స్మార్ట్ QLED టీవీని పొందే అవకాశం వుంది. మరి ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ ఏమిటో చూసేద్దామా.
SurveyTCL యొక్క ONKYO Soundbar Series నుండి వచ్చిన TCL (55 ఇంచ్) 4K UHD స్మార్ట్ ఆండ్రాయిడ్ QLED టీవీ మోడల్ నంబర్ 55C815 ఈరోజు 74% డిస్కౌంట్ తో రూ.48,990 రూపాయల డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. అంతేకాదు, HDFC బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్ EMI తో ఈ టీవీ కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here
TCL (55 inch) QLED TV: స్పెక్స్
ఈ TCL స్మార్ట్ టీవీ 55 ఇంచ్ సైజులో ఉంటుంది మరియు QLED 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ IPQ Engine మరియు క్వాంటం డాట్ డిస్ప్లేతో మంచి క్వాలిటీ పిక్చర్ ను అందించగలదు. ఈ టీవీలో 3HDMI మరియు 2USB పోర్ట్స్ తో పాటుగా wifi సపోర్ట్ ను కూడా కలిగివుంది. ఈ టీవీ పవర్ ఫుల్ ప్రాసెసర్ కి జతగా 2GB ర్యామ్ మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ తో పనిచేస్తుంది.
ఈ టీవీ Dolby Vision మరియు HDR 10+ లకు సపోర్ట్ చేస్తుంది మరియు Dolby Atmos సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగివుంది మరియు ఇందులో ఉఫర్ కూడా వుంది. ఇందులో మంచి క్వాలిటీ సౌండ్ కోసం ONKYO Audio System (30+20) W ను ఉపయోగించినట్లు కంపెనీ తెలిపింది. ఈ టీవీ Android ఆపరేటింగ్ సిస్టమ్ తో పనిచేస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile