జబర్దస్త్ డిస్కౌంట్ తో 19 వేలకే లభిస్తున్న బ్రాండెడ్ QLED Smart Tv.. ఎక్కడంటే.!
ఈరోజు బెస్ట్ QLED Smart Tv డీల్ అందుబాటులో ఉంది
కొత్త స్మార్ట్ కొనాలని చూస్తున్న వారికి ఈరోజు ఈ బెస్ట్ డీల్ అందుబాటులో ఉంది
బ్రాండ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ కేవలం 19 వేల రూపాయల బడ్జెట్ ధరలోనే లభిస్తుంది
ఈరోజు బెస్ట్ QLED Smart Tv డీల్ అందుబాటులో ఉంది. కొత్త స్మార్ట్ కొనాలని చూస్తున్న వారికి ఈరోజు ఈ బెస్ట్ డీల్ అందుబాటులో ఉంది. ఈ రోజు ఈ అఫర్ ను ఫ్లిప్ కార్ట్ అందించింది మరియు ఫ్లిప్ కార్ట్ అందించిన ఈ బెస్ట్ డీల్స్ తో బ్రాండ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ కేవలం 19 వేల రూపాయల బడ్జెట్ ధరలోనే లభిస్తుంది. ఈరోజు లభిస్తున్న ఆ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ ఎమిటో ఒక లుక్కేద్దాం పదండి.
SurveyQLED Smart Tv : ఆఫర్
ప్రముఖ స్మార్ట్ టీవీ బ్రాండ్ Kodak యొక్క 43 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ Matrix 43 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ ఈరోజు ఈ ఆఫర్స్ తో సేల్ అవుతోంది. ఈరోజు ఈ టీవీ పై ఫ్లిప్ కార్ట్ 34% భారీ డిస్కౌంట్ అందించి కేవలం రూ. 20,999 రూపాయల ఆఫర్ ధరకే సేల్ చేస్తోంది. ఈ కొడాక్ స్మార్ట్ టీవీని ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి HDFC మరియు BOBCARD కార్డ్స్ పై రూ . 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ ఆఫర్ ను కూడా జత చేసింది.
ఫ్లిప్ కార్ట్ అందించిన డిస్కౌంట్ మరియు అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ తో ఈ క్యూలెడ్ స్మార్ట్ టీవీ ని కేవలం రూ. 19,499 రూపాయల అతి తక్కువ ధరకు అందుకోవచ్చు.
కొడాక్ (43) QLED Smart Tv : ఫీచర్స్
ఈ కొడాక్ స్మార్ట్ టీవీ 4K రిజల్యూషన్ కలిగిన 43 ఇంచ్ క్యూలెడ్ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ టీవీ Dolby Vision మరియు HDR 10+ సపోర్ట్ తో వస్తుంది మరియు ఆకట్టుకునే 4K విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ మీడియాటెక్ క్వాడ్ కోర్ ప్రోసెసర్, 2GB ర్యామ్ మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ తో కూడా వస్తుంది.

ఈ కొడాక్ స్మార్ట్ టీవీ 40W సౌండ్ అందించే బాక్స్ స్పీకర్లు మరియు Dolby Atmos సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ కొడాక్ స్మార్ట్ టీవీ మంచి సౌండ్ కూడా అందిస్తుంది. ఈ టీవీ HDMI, USB, ఆప్టికల్, బ్లూటూత్ మరియు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కూడా కలిగి ఉంటుంది.
Also Read: Nothing Phone (3a) Series లో ట్రిపుల్ కెమెరా ఉన్నట్లు కన్ఫర్మ్ చేసిన నథింగ్.!
ఈ క్యూలెడ్ టీవీ డీల్ గురించి క్లియర్ గా చెప్పాలంటే, 20 వేల కంటే తక్కువ ధరలో కొత్త టీవీ కొనాలని చూస్తున్న వారు ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తున్న ఈ డీల్ ను పరిశీలించవచ్చు.