స్మార్ట్ టీవీ డీల్స్: అమెజాన్ సేల్ నుండి 30 ధరలో లభిస్తున్న 55 ఇంచ్ స్మార్ట్ టీవీ డీల్స్.!
అమెజాన్ ఈరోజు పెద్ద స్మార్ట్ టీవీలపైన గొప్ప ఆఫర్లను అందించింది
55 ఇంచ్ స్మార్ట్ టీవీలను గొప్ప డిస్కౌంట్ కేవలం రూ.30 ధరలోనే పొందే అవకాశం
30 వేల కంటే తక్కువ ధరలో మీ ఇంటికి తగిన బిగ్ స్మార్ట్ టీవీ పొందవచ్చు
అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే 2023 సేల్ రేపటితో ముగుస్తుందనగా, ఈరోజు పెద్ద స్మార్ట్ టీవీలపైన గొప్ప ఆఫర్లను అందించింది. ఈ అమెజాన్ సేల్ నుండి 55 ఇంచ్ స్మార్ట్ టీవీలను గొప్ప డిస్కౌంట్ కేవలం రూ.30 ధరలోనే పొందే అవకాశం అందించింది. కేవలం 30 వేల కంటే తక్కువ ధరలో మీ ఇంటికి తగిన బిగ్ స్మార్ట్ టీవీ కోసం వెతుకుతున్నట్లయితే, ఇక్కడ అందించిన ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్స్ ను పరిశీలించవచ్చు. ఈ టీవీలను SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అప్షన్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
SurveyKodak (55 inches) 4K UHD
అఫర్ ధర : రూ.29,999
ఈ కోడాక్ స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ సేల్ నుండి 45% డిస్కౌంట్ తో కేవలం రూ.29,999 రూపాయల అఫర్ ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ HDR 10+ సపోర్ట్ కలిగిన 4K UHD స్క్రీన్ తో వస్తుంది. ఈ టీవీ Dolby MS12 Decoder సౌండ్ సపోర్ట్ కలిగిన 40W స్పీకర్లతో మంచి సౌండ్ కూడా అందించగలదు. క్వాడ్ కోర్ ప్రొసెసర్ జతగా 2GBర్యామ్, డ్యూయల్ బ్యాండ్ WiFi, బ్లూటూత్ మరియు మరిన్ని కనెక్టివిటీ అప్షన్ లను కలిగి ఉంటుంది. Buy From Here
Sansui (55 inches) 4K UHD
అఫర్ ధర : రూ.30,999
ఈ అమెజాన్ బేసిక్స్ స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ సేల్ నుండి 46% డిస్కౌంట్ తో కేవలం రూ.30,999 రూపాయల అఫర్ ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ HDR 10 సపోర్ట్ కలిగిన 4K UHD స్క్రీన్ తో వస్తుంది. ఈ టీవీ Dolby Audio సౌండ్ సపోర్ట్ కలిగిన 20W స్పీకర్లతో మంచి సౌండ్ కూడా అందించగలదు. క్వాడ్ కోర్ ప్రొసెసర్ జతగా 2 GBర్యామ్, డ్యూయల్ బ్యాండ్ WiFi, బ్లూటూత్ మరియు మరిన్ని కనెక్టివిటీ అప్షన్ లను కలిగి ఉంటుంది. Buy From Here
AmazonBasics (55 inches) 4K UHD
అఫర్ ధర : రూ.31,999
ఈ అమెజాన్ బేసిక్స్ స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ సేల్ నుండి 52% డిస్కౌంట్ తో కేవలం రూ.31,999 రూపాయల అఫర్ ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ Dolby Vision సపోర్ట్ కలిగిన 4K UHD స్క్రీన్ తో వస్తుంది. ఈ టీవీ Dolby Atmos సౌండ్ సపోర్ట్ కలిగిన 20W స్పీకర్లతో మంచి సౌండ్ కూడా అందించగలదు. క్వాడ్ కోర్ ప్రొసెసర్ జతగా 1.5 GBర్యామ్, డ్యూయల్ బ్యాండ్ WiFi, బ్లూటూత్ మరియు మరిన్ని కనెక్టివిటీ అప్షన్ లను కలిగి ఉంటుంది. Buy From Here
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile