30 వేల ధరలో బ్రాండెడ్ 43 ఇంచ్ స్మార్ట్ టీవీ కోసం చూస్తున్నారా..! అయితే, ఈ డీల్స్ ఒక్కసారి చూడండి ..!

HIGHLIGHTS

మీ ఇంటి కోసం తగిన 43 ఇంచ్ స్మార్ట్ టీవీని కొనాలని చూస్తున్నారా

Flipkart నుండి లభిస్తున్న బ్రాండెడ్ 43 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ డీల్స్

ఈ టీవీలు మంచి 4K స్క్రీన్ తో పాటుగా మంచి సౌండ్ టెక్నాలజీలను కలిగి ఉంటాయి

30 వేల ధరలో బ్రాండెడ్ 43 ఇంచ్ స్మార్ట్ టీవీ కోసం చూస్తున్నారా..! అయితే, ఈ డీల్స్ ఒక్కసారి చూడండి ..!

మీ ఇంటి కోసం తగిన 43 ఇంచ్ స్మార్ట్ టీవీని కొనాలని చూస్తున్నారా? అయితే, ఈ డీల్స్ ఒక్కసారి చూడండి. ఈ డీల్స్ Flipkart నుండి లభిస్తున్న బ్రాండెడ్ 43 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ డీల్స్. ఈ టీవీలు మంచి 4K స్క్రీన్ తో పాటుగా మంచి సౌండ్ టెక్నాలజీలను కలిగి ఉంటాయి. అంతేకాదు, స్మార్ట్ టీవీలు కస్టమర్ల నుండి మంచి రేటింగ్ ను పొందినవిమరియు 30 వేల ధరలో పొందవచ్చు. అధనంగా, బ్యాంక్ కార్డ్స్ ద్వారా ఈ స్మార్ట్ టీవీలను కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

KODAK 7X Pro (43 inches) 4K Ultra HD

అఫర్ ధర : Rs.23,999

ఈ 43 అంగుళాల KODAK 7X Pro 4K అల్ట్రా HD స్మార్ట్ టీవీ Dolby Audio సపోర్ట్ మరియు 40W బాక్స్ స్పీకర్ సెటప్ తో గొప్ప క్వాలిటీ సౌండ్ అందించగలదు. ఈ టీవీ వేగవంతమైన క్వాడ్ కోర్ ప్రోసెసర్ కి జతగా 2GB ర్యామ్ మరియు 8GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ టీవీ HDR 10+ సపోర్ట్ తో వస్తుంది మరియు కస్టమర్ల నుండి 4.4 స్టార్ రేటింగ్ అందుకుంది. ఈ టీవీ ఈరోజు 29% డిస్కౌంట్ తో Rs.23,999 రూపాయల ధరతో ఈటీవీ కొనవచ్చు. Buy From Here       

Thomson OATHPRO Max (43 inches) 4K Ultra HD

డీల్ ధర: రూ .33,999

ఈ థాంసన్ స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ పైన 32% డిస్కౌంట్ తో  కేవలం రూ. 26,999 రూపాయల డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ థాంసన్ అల్ట్రా హై డెఫినేషన్ టీవీ HDR 10+ సపోర్ట్ మరియు 40 W హెవీ సౌండ్ మరియు Dolby మరియు DTS సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవి 500 నైట్స్ పీక్ బ్రైట్నెస్ అందించ గల IPS ప్యానల్ తో వస్తుంది మరియు కస్టమర్ల నుండి 4.5 స్టార్ రేటింగ్ అందుకుంది. Buy From Here

Realme (43 Inches) 4K UHD స్మార్ట్ టీవీ

డీల్ ధర: రూ .28,999

ఈ స్మార్ట్ టీవీ ఫ్లిప్ కార్ట్ నుండి ఈ రోజు రిజనబుల్ డిస్కౌంట్ ఆఫర్లతో లభిస్తోంది. ఈ రియల్ మి స్మార్ట్ టీవీ Dolby Vision మరియు Dolby Atmos సౌండ్ టెక్నాలజీతో వస్తుంది. అంతేకాదు, ఇది 24W క్వాడ్ స్టీరియో స్పీకర్ సెటప్ తో మంచి సౌండ్ కూడా అందిస్తుంది. ఈ స్మార్ట్ ని RBL మరియు ఫెడరల్ బ్యాంక్ కార్డ్స్ తో కొనేవారికి 10% డిస్కౌంట్ కూడా లభిస్తుంది.  Buy From Here

Blaupunkt Cybersound (43 inches) 4K UHD స్మార్ట్ టీవీ

డీల్ ధర: రూ .27,999

మీరు ఈ టీవీని ఫ్లిప్ కార్ట్ నుండి ఈరోజు 33% డిస్కౌంట్ తో పొందవచ్చు. ఈ టీవీ 4 కె అల్ట్రా HD LED స్క్రీన్ తో పాటుగా HDR 10+ మరియు Dolby MS 12 డికోడర్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. ఈ టీవిలో మీరు 50W హెవీ సౌండ్ కూడా పొందవచ్చు. ఇది 450 నైట్స్ పీక్ బ్రైట్నెస్ అందించగల IPS ప్యానల్ మరియు 10 బిట్ డిస్ప్లే తో వస్తుంది. ఈ స్మార్ట్ ని Axis మరియు Citi బ్యాంక్ కార్డ్స్ తో కొనేవారికి 10% డిస్కౌంట్ కూడా లభిస్తుంది మరియు ఇది 4.6 స్టార్ రేటింగ్ అందుకుంది.  Buy From Here

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo