లిమిటెడ్ ఆఫర్: 32 ఇంచ్ టీవీ రేటుకే 40 ఇంచ్ QLED Smart Tv అందుకోండి.!
చవక ధరలో కొత్త స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్న వారికి గుడ్ న్యూస్
40 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ చాలా చవక ధరలో లభిస్తోంది
కేవలం 32 ఇంచ్ టీవీ రేటుకే ఈ 40 ఇంచ్ లభిస్తుంది
లిమిటెడ్ ఆఫర్: చవక ధరలో కొత్త స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్న వారికి గుడ్ న్యూస్. ఈ రోజు ఒక బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ మీకు తగిన డీల్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే, ఈరోజు గొప్ప డిస్కౌంట్ ఆఫర్ అందుకున్న ఒక 40 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ చాలా చవక ధరలో లభిస్తోంది. ఈ టీవీ ఎంత చవక ధరలో లభిస్తుందంటే, కేవలం 32 ఇంచ్ టీవీ రేటుకే ఈ కొత్త 40 ఇంచ్ QLED Smart Tv ని మీ సొంతం చేసుకోవచ్చు.
Survey40 ఇంచ్ QLED Smart Tv ఆఫర్
Thomson లేటెస్ట్ 40 ఇంచ్ క్యూలెడ్ FHD స్మార్ట్ టీవీ ఈరోజు ఈ ఆఫర్ ధరలో లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి ఈరోజు 19% డిస్కౌంట్ తో కేవలం రూ. 14,499 రూపాయల ఆఫర్ ధరలో సేల్ అవుతోంది. అంతేకాదు, ఈ స్మార్ట్ టీవీపై ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ మరియు ఎస్‌బిఐ క్రెడిట్ రూ. 1,414 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ టీవీ కేవలం రూ. 13,085 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది.
40 ఇంచ్ QLED Smart Tv ఫీచర్స్
ఈ 40 ఇంచ్ థాంసన్ స్మార్ట్ టీవీ FHD రిజల్యూషన్ కలిగిన 40 ఇంచ్ ఎల్ఈడి స్క్రీన్ కలిగి ఉంటుంది. ఇది 60 Hz రిఫ్రెష్ రేట్ ని కూడా కలిగి ఉంటుంది. ఈ థాంసన్ స్మార్ట్ టీవీ క్యూలెడ్ టెక్నాలజీ, 400 నిట్స్ బ్రైట్నెస్ మరియు డైనమిక్ క్రిస్టల్ కలర్ వంటి ఫీచర్స్ తో మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 512MB ర్యామ్ మరియు 4GB ఇన్ బిల్ట్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.

సౌండ్ పరంగా, ఈ స్మార్ట్ టీవీ రెండు స్పీకర్లు కలిగి టోటల్ 36W సౌండ్ అందిస్తుంది. అయితే, ఇందులో డాల్బీ లేదా డిటిఎస్ వంటి సౌండ్ టెక్ సపోర్ట్ లేవు. కానీ ఆకట్టుకునే సరౌండ్ సౌండ్ అందిస్తుంది. అయితే, ఈ సౌండ్ కారణంగా ఈ టీవీ Netflix OTT యాప్ కి సపోర్ట్ చేయదు. అయితే, ప్రైమ్ వీడియో, జియో హాట్ స్టార్ మరియు యూట్యూబ్ అన్ని యాప్స్ కి సపోర్ట్ చేస్తుంది.
Also Read: Vivo T5 5G: ప్రీమియం ఫీచర్స్ మరియు బిగ్ లాంచ్ ఆఫర్స్ తో లాంచ్ అయ్యింది.!
ఈ 40 ఇంచ్ క్యూలెడ్ FHD స్మార్ట్ టీవీ కనెక్టివిటీ విషయానికి వస్తే, ఈ టీవిలో బిల్ట్ ఇన్ సింగల్ బ్యాండ్ Wi-Fi, HDMI, USB, ఈథర్నెట్, బ్లూటూత్ మరియు AV ఇన్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
