LED టీవీ రేటుకే Samsung QLED స్మార్ట్ టీవీ అందుకోండి.!
GST 2.0 ఎఫెక్ట్ తో స్మార్ట్ టీవీ రేట్లు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి
ప్రస్తుతం స్మార్ట్ టీవీలు కొనుగోలు చేయడం లాభదాయకంగా ఉంటుంది
ఈరోజు LED టీవీ రేటుకే Samsung QLED స్మార్ట్ టీవీ లభిస్తుంది
ప్రభుత్వం కొత్తగా అమలులోకి తీసుకు వచ్చిన GST 2.0 ఎఫెక్ట్ తో స్మార్ట్ టీవీ రేట్లు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. అందుకే, ప్రస్తుతం స్మార్ట్ టీవీలు కొనుగోలు చేయడం లాభదాయకంగా ఉంటుంది. అందుకే, రెగ్యులర్ గా స్మార్ట్ టీవీ డీల్స్ మీ కోసం ప్రత్యేకంగా అందిస్తున్నాము. ఈరోజు కూడా LED టీవీ రేటుకే Samsung QLED స్మార్ట్ టీవీ డీల్ ని సవివరంగా అందిస్తున్నాము.
SurveySamsung QLED స్మార్ట్ టీవీ : డీల్
శాంసంగ్ Vision AI సిరీస్ నుంచి అందించిన 55 ఇంచ్ స్మార్ట్ టీవీ ఈరోజు బడ్జెట్ ధరలో లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ అందించిన బిగ్ డీల్స్ తో ఈ బడ్జెట్ ధరలో లభిస్తుంది. ఈ అమెజాన్ ఈ స్మార్ట్ టీవీని 46% భారీ డిస్కౌంట్ కేవలం రూ. 43,990 ధరతో లిస్ట్ చేసింది. ఇది కాకుండా మరో రెండు ఆఫర్లు కూడా ఈ స్మార్ట్ టీవీ పై అందించింది.
ఈ డీల్స్ విషయానికి వస్తే, ఈ టీవీ పై అమెజాన్ ఈరోజు రూ. 1,000 కూపన్ డిస్కౌంట్ ఆఫర్ మరియు రూ. 3,000 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ రెండు ఆఫర్స్ అందించింది. ఈ టీవీని Federal బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి ఈ అదనపు బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ రెండు ఆఫర్స్ టీతో ఈ స్మార్ట్ టీవీ రూ. 39,990 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. Buy From Here
Also Read: vivo V60 5G స్మార్ట్ ఫోన్ పై ఫ్లిప్ కార్ట్ బిగ్ డిస్కౌంట్ డీల్స్ అందించింది.!
Samsung QLED స్మార్ట్ టీవీ: ఫీచర్స్
ఈ శాంసంగ్ స్మార్ట్ ఫోన్ 50Hz రిఫ్రెష్ రేట్ మరియు 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ కలిగిన 55 ఇంచ్ క్యూలెడ్ ప్యానల్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ Q4 AI ప్రోసెసర్ తో పని చేస్తుంది. ఈ టీవీ HDR 10+, HDMI బ్లాక్ లెవెల్, HLG, కలర్ బూస్ట్ ప్రో, సుప్రీమ్ UHD డిమ్మింగ్ మరియు మెగా కాంట్రాస్ట్ వంటి ఫీచర్స్ తో గొప్ప విజువల్స్ ఆఫర్ చేస్తుంది. ఈ టీవీ IoT సెన్సార్ సపోర్ట్, క్విక్ రిమోట్, మల్టీ వ్యూ, సౌండ్ మిర్రరింగ్ వంటి మరిన్ని ఫీచర్స్ తో ఆకట్టుకుంటుంది.

ఐక్య ఈ టీవీ కలిగిన సౌండ్ ఫీచర్స్ విషానికి వస్తే ఈ టీవీ అడాప్టివ్ సౌండ్, Q-Symphony మరియు ఆబ్జెక్ట్ ట్రాకింగ్ సౌండ్ లైట్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ టోటల్ 20W సౌండ్ అవుట్ పుట్ సౌండ్ అందిస్తుంది. ఈ టీవీ 100 కంటే ఎక్కువ టీవీ చానల్స్ ఉచితంగా అందించే శాంసంగ్ స్మార్ట్ టీవీ ప్లస్ తో వస్తుంది. ఈ టీవీ బిల్ట్ ఇన్ Wi-Fi , HDMI eARC, USB, బ్లూటూత్ మరియు ఈథర్నెట్ వంటి మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్స్ కలిగి ఉంటుంది.
ఈ శాం సంగ్ స్మార్ట్ టీవీ ఆటో గేమ్ మోడ్, గేమ్ మోషన్ ప్లస్ మరియు సూపర్ అల్ట్రా వైడ్ గేమ్ వ్యూ వంటి గేమింగ్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇందులో మినీ మ్యాప్ జూమ్, ఆర్ట్ స్టోర్ మరియు EPG వంటి మరిన్ని ఫీచర్స్ కలిగి ఉంటుంది.