Amazon Sale: భారీ టీవీ అఫర్.. Redmi 50 ఇంచ్ స్మార్ట్ టీవీ 30 వేలకే పొందండి
అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ నుండి భారీ డిస్కౌంట్ అఫర్
ఈరోజు కేవలం Prime Members కోసం మాత్రమే
Redmi (50 inches) 4K UHD ఆండ్రాయిడ్ స్మార్ట్ LED టీవీ X50 పైన భారీ డిస్కౌంట్
Redmi లేటెస్ట్ స్మార్ట్ టీవీ Redmi (50 inches) 4K UHD ఆండ్రాయిడ్ స్మార్ట్ LED టీవీ X50 పైన అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ నుండి భారీ డిస్కౌంట్ మరియు ఆఫర్లు ప్రకటించింది. ఈరోజు సేల్ ఈరోజు కేవలం Prime Members కోసం మాత్రమే లైవ్ చేయబడగా, ఈ సేల్ నుండి ప్రైమ్ మెంబర్స్ కి ఈ భారీ స్మార్ట్ టీవీ డీల్ అందుకునే ఛాన్స్ దక్కింది. ఈ లేటెస్ట్ స్మార్ట్ టీవీ Dolby Audio, DTS-HD మరియు DTS Virtual:X సౌండ్ టెక్నాలజీ తో సహా చాలా లేటెస్ట్ బెస్ట్ ఫీచర్లతో అలరిస్తుంది. అమెజాన్ అఫర్ వివరాలను క్రింద చూడవచ్చు.
SurveyRedmi టీవీ అఫర్
ఈ లేటెస్ట్ రెడ్ మీ స్మార్ట్ టీవీ 50-ఇంచ్ సైజులో 4K FHD రిజల్యూషన్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీని ఈ సేల్ నుండి రూ.32,999 రూపాయల అఫర్ ధరతో సేల్ చేస్తోంది. అయితే, ఈ టీవీ పైన రూ.2,998 కూపన్ అఫర్ కూడా అందించింది. ఈ కూపన్ అమౌంట్ మినహా ఇస్తే, ఇది మీకు కేవలం రూ.30,001 రూపాయికే లభిస్తుంది. అంతేకాదు, SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here
Redmi Smart Tv:స్పెక్స్
ఇక ఈ లేటెస్ట్ స్మార్ట్ టీవీల ఫీచర్ల విషయానికి వస్తే, ఈ టీవీ మంచి వ్యూవింగ్ ఎక్స్ పీరియన్స్ మరియు క్రిస్పీ కలర్స్ అందించడానికి Vivid Picture Engine కలిగివుంది. మంచి వ్యూవింగ్ తో పాటుగా గొప్ప సౌండ్ అందించడానికి Dolby Audio, DTS-HD మరియు DTS Virtual:X సౌండ్ టెక్నాలజీ కి సపోర్ట్ చేసే 30W సౌండ్ అవుట్‌పుట్‌తో వస్తుంది.
అలాగే కనెక్టివిటీ పరంగా, eArc సపోర్ట్ తో మొత్తం 3HMDI పోర్ట్స్ ఉన్నాయి మరియు 2USB పోర్ట్స్ కూడా ఉన్నాయి. ఇది బ్లూటూత్ 5.0 కి మద్దతునిస్తుంది మరియు ఇథెర్నెట్ పోర్ట్, Wi-Fi సపోర్ట్ వంటి మల్టి కనెక్టివిటీ అప్షన్స్ ని కలిగివున్నాయి.
ఈ టీవీ షియోమి యొక్క Patchwall UI మరియు Android Tv 10 OS తో పనిచేస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile