Limited Time Deal: అమెజాన్ నుండి సగం ధరకే లభిస్తున్న బ్రాండెడ్ స్మార్ట్ టీవీ.!
Extra Happiness Days సేల్ నుండి Limited Time Deal ని ప్రకటించింది
ఈ అఫర్ ద్వారా బ్రాండెడ్ స్మార్ట్ టీవీని 44% డిస్కౌంట్ తో అందుబాటులో ఉంచింది
అమెజాన్ సేల్ నుండి సగం ధరకే లభిస్తున్న ఆ బ్రాండెడ్ స్మార్ట్ టీవీ
అమెజాన్ అతిపెద్ద సేల్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ మూడవ ఫేజ్, Extra Happiness Days సేల్ నుండి Limited Time Deal ని ప్రకటించింది. ఈ అఫర్ ద్వారా బ్రాండెడ్ స్మార్ట్ టీవీని 44% డిస్కౌంట్ మరియు భారీ బ్యాంక్ అఫర్ తో అందుబాటులో ఉంచింది. ఈ దీపావళి పండుగకు పెద్ద స్మార్ట్ టీవీని బడ్జెట్ ధరలో కొనాలని ఆలోచిస్తున్న వారు ఈ అఫర్ ను పరిగణలోకి తీసుకోవచ్చు. మరి అమెజాన్ సేల్ నుండి సగం ధరకే లభిస్తున్న ఆ బ్రాండెడ్ స్మార్ట్ టీవీ డీల్ ఏమిటో చూద్దామా.
Surveyఇక అఫర్ విషయానికి వస్తే, Hisense యొక్క 43 ఇంచ్ 4K అల్ట్రా HD ఆండ్రాయిడ్ స్మార్ట్ LED టీవీ మోడల్ నంబర్ 43A6GE ఈరోజు అమెజాన్ ఎక్స్ట్రా హ్యాపినెస్ డేస్ సేల్ నుండి 44% డిస్కౌంట్ తో కేవలం రూ.24,999 రూపాయల అఫర్ ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీని సెలెక్టెడ్ బ్యాంక్ కార్డ్ తో వారికి 4,000 భారీ డిస్కౌంట్ లభిస్తుంది. అంటే, ఈ అఫర్ ద్వారా ఈ 4K UHD స్మార్ట్ టీవీని 20 వేల రూపాయల ధరలో పొందే వీలుంది. Buy From Here
Hisense (43 inches) 4K Ultra HD: స్పెక్స్
Hisense Ultra HD (4K) అల్ట్రా హై డెఫినేషన్ స్మార్ట్ టీవీ 43 ఇంచ్ సైజులో 4K UHD (3480 x 2160) రిజల్యూషన్ అందిస్తుంది. ఈ టీవీ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 9 OS పైన నడుస్తుంది మరియు గరిష్ట బ్రైట్నెస్ అందించగల ప్యానల్ తో Dolby Vision HDR 10 మరియు HLG సపోర్ట్ తో వస్తుంది. అలాగే కనెక్టివిటీ పరంగా, 3HDMI మరియు 2 USB పోర్ట్స్ మరియు ఇన్ బిల్ట్ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi తో కూడా ఉంటుంది.
సౌండ్ మరియు మరిన్ని ఫీచర్ల విషయానికి వస్తే, ఈటీవీ 24W హెవీ సౌండ్ అందించగల శక్తితో ఉంటుంది మరియు Dolby Atmos సౌండ్ టెక్నాలజీతో వస్తుంది. ఈ టీవీ 3 సంవత్సరాల వారెంటీతో వస్తుంది మరియు క్వాడ్ కోర్ ప్రాసెసర్ 2GB ర్యామ్ మరియు 16GB స్టోరేజ్ తో వస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile