లేటెస్ట్ ప్రీమియం లెథర్ 5.2 Dolby Soundbar ఆల్ టైం చవక ధరలో సేల్ అవుతోంది.!
లేటెస్ట్ ప్రీమియం లెథర్ 5.2 Dolby Soundbar ఆల్ టైం చవక ధరలో సేల్ అవుతోంది
ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ఎర్లీ బర్డ్ డీల్స్ లో అతి చవక ధరలో మీకు లభిస్తుంది
ఈ సౌండ్ బార్ ని రీసెంట్ గా GOVO భారత మార్కెట్లో విడుదల చేసింది
లేటెస్ట్ ప్రీమియం లెథర్ 5.2 Dolby Soundbar ఆల్ టైం చవక ధరలో సేల్ అవుతోంది. ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2026 ఎర్లీ బర్డ్ డీల్స్ లో భాగంగా ఈ సౌండ్ బార్ ఈరోజు అతి చవక ధరలో మీకు లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ని రీసెంట్ గా GOVO భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ సౌండ్ బార్ మార్కెట్లో విడుదలైన రిలీజ్ ప్రైస్ తో పోలిస్తే, ఈ రోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి రూ. 4,500 రూపాయల డిస్కౌంట్ ధరలో లభిస్తుంది.
Survey5.2 Dolby Soundbar : ఆఫర్
GOVO రెండు నెలల క్రితం ప్రీమియం లెథర్ డిజైన్ తో Go Surround 1000 Pro సౌండ్ బార్ ను విడుదల చేసింది. ఈ సౌండ్ బార్ ని రూ. 16,999 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ చేసింది. అయితే, ఈరోజు ఫ్లిప్ కార్ట్ ఈ ఈ సౌండ్ బార్ ని రూ. 3,000 డిస్కౌంట్ తో కేవలం 13,999 అతి చవక ధరలో సేల్ చేస్తోంది.

ఈ సౌండ్ బార్ పైన అందించిన డిస్కౌంట్ ఆఫర్ కాకుండా అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ని కూడా ఫ్లిప్ కార్ట్ ఈ సౌండ్ బార్ పైన అందించింది. అదేమిటంటే, Axis మరియు ICICI క్రెడిట్ కార్డు తో ఈ సౌండ్ బార్ ను కొనుగోలు చేసే వారికి రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ ఈరోజు కేవలం రూ. 12,499 రూపాయల ఆఫర్ ధరలో మీకు లభిస్తుంది. ఈ సౌండ్ అబ్రా కలిగిన ఫీచర్స్ తో ఈ ప్రైస్ లో తగిన డీల్ అయ్యే అవకాశం ఉంది.
Also Read: Lava Virat Curve ఫస్ట్ సేల్ నుంచి రూ. 19,999 ధరకే లభిస్తుంది.. ఛాన్స్ రేపు ఒక్క రోజు మాత్రమే.!
5.2 Dolby Soundbar : ఫీచర్స్
ఈ గోవో సౌండ్ బార్ 5.2 ఛానల్ సెటప్ తో వస్తుంది మరియు టోటల్ 800W అవుట్ పుట్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ లెథర్ డిజైన్ తో చాలా అందంగా మరియు ప్రీమియం ఫీల్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ సెటప్ లో డ్యూయల్ సబ్ ఉఫర్, డ్యూయల్ శాటిలైట్ మరియు మూడు స్పీకర్లు కలిగిన బార్ ఉంటాయి. అయితే, ఈ సౌండ్ బార్ వైర్డ్ సెటప్ కలిగి ఉంటుంది, వైర్లెస్ సపోర్ట్ సౌండ్ బార్ కాదని గమనించాలి.
ఈ సౌండ్ బార్ 5.2 ఛానల్ డాల్బీ ఆడియో సౌండ్ సపోర్ట్ తో వస్తుంది. ఇది స్మార్ట్ టీవీ, మొబైల్, ల్యాప్ ట్యాప్ మరియు మరిన్ని డివైజ్ తో కనెక్టివిటీ కోసం బ్లూటూత్, ఆప్టికల్, HDMI Arc, AUX మరియు USB వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
