Amazon Sale: భారీ డిస్కౌంట్ తో 20 వేలకే లభిస్తున్న బ్రాండెడ్ QLED Smart Tv.!

HIGHLIGHTS

అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సెల్ చివరి దశకు చేరుకుంది

Amazon Finale days Sale నుండి భారీ డిస్కౌంట్ ఆఫర్

చాలా చవక ధరలో కొత్త బ్రాండ్ న్యూ QLED Smart Tv

Amazon Sale: భారీ డిస్కౌంట్ తో 20 వేలకే లభిస్తున్న బ్రాండెడ్ QLED Smart Tv.!

అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సెల్ చివరి దశకు చేరుకుంది మరియు చాలా ప్రోడక్ట్స్ పైన గొప్ప ఆఫర్లను అందిస్తోంది. నవంబర్ 10 తో ముగియనున్న Amazon Finale days Sale నుండి భారీ డిస్కౌంట్ ఆఫర్ ను ఈరోజు అమేజాన్ ప్రకటించింది. చాలా చవక ధరలో కొత్త బ్రాండ్ న్యూ QLED Smart Tv కొనాలనుకునే వారికి ఈరోజు అమేజాన్ సేల్ నుండి చాలా గొప్ప ఆఫర్ అందుబాటులో వుంది. మీరు కూడా కొత్త బ్రాండెడ్ క్యూఎల్ఈడి స్మార్ట్ టీవీ కొనాలని చూస్తుంటే, ఈ ఆఫర్ పైన ఒక లుక్కేయండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Amazon Sale best QLED Smart Tv deal

అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఫినాలే డేస్ సేల్ నుండి ఈరోజు ప్రముఖ స్మార్ట్ టీవీ బ్రాండ్ Kodak యొక్క కొత్త 43 ఇంచ్ 4K UHD క్యూఎల్ఈడి స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ 43MT5055 ఈరోజు 28% డిస్కౌంట్ తో రూ. 22,999 రూపాయల ఆఫర్ ధరతో లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ పైన 10% బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందుతుంది. ఈ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను ICICI, DFC First మరియు OneCard కార్డ్స్ తో ఈ టీవీ కొనే వారి కోసం మాత్రమే అందించింది. Buy From Here

Also Read : Smart Tv Offer: అమేజాన్ సేల్ నుండి బ్రాండెడ్ 32 ఇంచ్ టీవీల పైన బిగ్ డీల్స్ | Sale Offers

కొడాక్ (43 ఇంచ్) క్యూఎల్ఈడి టీవీ స్పెక్స్

ఇక ఈ కొడాక్ 43 ఇంచ్ క్యూఎల్ఈడి స్మార్ట్ టీవీ ప్రత్యేకతల విషయానికి వస్తే, ఈ కోడాక్ స్మార్ట్ టీవీ Dolby Vision మరియు Dolby Atmos సౌండ్ సపోర్ట్ తో వస్తుంది. అంటే, ఈ స్మార్ట్ టీవీ గొప్ప విజువల్స్ తో పాటుగా గొప్ప సౌండ్ ను కూడా అందించ గలదు. ఈ కోడాక్ క్యూఎల్ఈడి టీవీ 4K HDR, HDR10+, HLG మరియు MEMC సపోర్ట్ తో కూడా వస్తుంది.

Amazon Sale best QLED Smart Tv deal
కొడాక్ (43 ఇంచ్) క్యూఎల్ఈడి టీవీ స్పెక్స్

ఈ టీవీ లో 40 Watts సౌండ్ అందించ గల స్పీకర్లు, 3 HDMI పోర్ట్స్, 2 USB పోర్ట్స్ బ్లూటూత్ 5.0 మరియు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

20 వేల బడ్జెట్ లో కొత్త క్యూఎల్ఈడి స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్న వారికి ఇది మంచి ఆఫర్ అవుతుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo