Smart Tv Offer: అమేజాన్ సేల్ నుండి బ్రాండెడ్ 32 ఇంచ్ టీవీల పైన బిగ్ డీల్స్ | Sale Offers

HIGHLIGHTS

అమేజాన్ సేల్ నుండి బ్రాండెడ్ 32 ఇంచ్ టీవీల పైన బిగ్ డీల్స్

Samsung, LG మరియు Panasonic టీవీల పైన బిగ్ డీల్స్

Amazon ఈరోజు బ్రాండెడ్ స్మార్ట్ టీవీల పైన బిగ్ డీల్స్ ను అందించింది

Smart Tv Offer: అమేజాన్ సేల్ నుండి బ్రాండెడ్ 32 ఇంచ్ టీవీల పైన బిగ్ డీల్స్ | Sale Offers

Smart Tv Offer: అమేజాన్ సేల్ నుండి బ్రాండెడ్ 32 ఇంచ్ టీవీల పైన బిగ్ డీల్స్ ఆఫర్ చేస్తోంది. మీ పండుగకు ఇన్ని తగిన 32 ఇంచ్ బ్రాండెడ్ కొత్త స్మార్ట్ టీవీ కొనాలని చూస్తుంటే, ఈ ఆఫర్స్ మీకోసమే. Samsung, LG మరియు Panasonic వంటి బ్రాండ్స్ నుండి వచ్చిన లేటెస్ట్ స్మార్ట్ టీవీల పైన అమేజాన్ ఈ బిగ్ డీల్స్ ను అందించింది. అమేజాన్ ఫినాలే డేస్ సేల్ నుండి ఆఫర్ చేస్తున్న ఈ బెస్ట్ డీల్స్ పైన ఒక లుక్కేద్దామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Smart Tv Offer

అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ డే ఫినాలే డేస్ సేల్ నుండి ఈరోజు బ్రాండెడ్ స్మార్ట్ టీవీల పైన బిగ్ డీల్స్ ను అందించింది. అందుకే, Samsung, LG మరియు Panasonic వంటి బ్రాండ్ స్మార్ట్ టీవీ లు కూడా చాలా తక్కువ ధరకే లభిస్తున్నాయి. ఈ స్మార్ట్ టీవీ డీల్స్ ను ఈ క్రింద చూడవచ్చు మరియు నచ్చిన స్మార్ట్ టీవీని Buy From Here పైన క్లిక్ చేసి నేరుగా అమేజాన్ నుండి కొనుగోలు కూడా చేయవచ్చు. Buy From Here

Samsung (32) Wondertainment Series

Samsung (32) Wondertainment Series deal
ఆఫర్ ధర : రూ. 12,490

శామ్సంగ్ యొక్క ఈ 32 ఇంచ్ HD Ready స్మార్ట్ టీవీ ఈరోజు అమేజాన్ 45% డిస్కౌంట్ తో రూ. 12,490 ధరతో లభిస్తోంది. ICICI , IDFC First మరియు OneCard కార్డ్స్ తో ఈ స్మార్ట్ టీవీ కొనే వారికి 10% డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ శామ్సంగ్ టీవీ Dolby Digital Plus సౌండ్, HD పిక్చర్ క్వాలిటీ, ‎1.5 GB RAM, ‎Wi-Fi, USB, Ethernet, HDMI వంటి ఫీచర్స్ తో వస్తుంది. Buy From Here

Also Read : iQOO 12 5G: కళ్ళు చెదిరే స్పెక్స్ మరియు ఫీచర్స్ తో లాంచ్ అవుతోంది.!

LG 80 (32) HD Ready Smart tv

LG 80 (32) HD Ready Smart tv Deal
ఆఫర్ ధర : రూ. 14,490

ఈ ఎల్ జి హెచ్ డి రెడీ స్మార్ట్ టీవీ ఈరోజు అమేజాన్ సేల్ నుండి 53% డిస్కోలు తో పాటు రూ. 1,000 రూపాయల భారీ కూపన్ ఆఫర్ కూడా సేల్ అవుతోంది. అంతేకాదు, ICICI , IDFC First మరియు OneCard కార్డ్స్ తో ఈ స్మార్ట్ టీవీ కొనే వారికి 10% డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, AI ప్రోసెసర్, eARC, ఇన్ బిల్ట్ Wi-Fi, ఫుల్ వెబ్ బ్రౌజ్ వంటి ఫీచర్స్ తో వస్తుంది. Buy From Here

Panasonic (32) HD Ready Smart tv

ఆఫర్ ధర : రూ. 15,990

ఈ పానాసోనిక్ స్మార్ట్ టీవీ 2K HDR డిస్ప్లే, 1.5 GB RAM, 16 GB స్టోరేజ్, మైక్రో డిమ్మింగ్, Built-in Wi-Fi తో సహా అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లతో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు అమేజాన్ సేల్ నుండి 24% డిస్కౌంట్ తో లభిస్తోంది. ICICI , IDFC First మరియు OneCard కార్డ్స్ తో ఈ స్మార్ట్ టీవీ కొనే వారికి 10% డిస్కౌంట్ ను కూడా అందుకుంటారు. Buy From Here

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo