Sony Smart Tv పై జబర్దస్త్ డిస్కౌంట్ అందించిన అమెజాన్ సేల్.!
అమెజాన్ సేల్ నుంచి ఈరోజు Sony Smart Tv పై బిగ్ డీల్స్ అందించింది
ఈ సోనీ స్మార్ట్ టీవీ Dolby Audio సపోర్ట్ కలిగి ఉంటుంది
ఈ స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ సేల్ నుంచి మంచి డిస్కౌంట్ ధరలో లభిస్తుంది
Sony Smart Tv పై ఈరోజు అమెజాన్ ఇండియా పండుగ సేల్, గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ నుంచి జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. 2025 పండుగ సీజన్ సేల్ నుంచి సోనీ స్మార్ట్ టీవీ ఆఫర్ కోసం చూస్తున్న వారు ఈరోజు అమెజాన్ అందించిన ఈ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ డీల్ ను పరిశీలించవచ్చు. సోనీ స్మార్ట్ టీవీ పై అమెజాన్ అందించిన డీల్స్ మరియు ఈ టీవీ ఫీచర్లు కూడా ఈరోజు తెలుసుకోండి.
SurveySony Smart Tv : ఆఫర్
సోనీ బ్రావియా 55 ఇంచ్ స్మార్ట్ టీవీ పై అమెజాన్ ఇండియా ఈ బిగ్ డీల్స్ అందించింది. ఈ స్మార్ట్ టీవీ రీసెంట్ గా కూడా రూ. 55,990 రూపాయల ప్రైస్ తో సేల్ అయ్యింది. అయితే, ఈరోజు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి మంచి డిస్కౌంట్ తో రూ. 51,490 ఆఫర్ ధరకే లభిస్తోంది. ఆలాగే, ఈ సోనీ స్మార్ట్ టీవీని SBI క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,750 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

ఈ ఆఫర్స్ తో ఈ సోనీ స్మార్ట్ టీవీ కేవలం రూ. 49,740 రూపాయల అతి తక్కువ ధరలో లభిస్తుంది. మీరు కూడా ఈ స్మార్ట్ టీవీని ఆఫర్ ధరతో కొనుగోలు చేయాలనుకుంటే Buy From Here పై క్లిక్ చేసి అమెజాన్ నుంచి నేరుగా కొనుగోలు చేయవచ్చు.
Also Read: Flipkart Sale నుంచి భారీ డిస్కౌంట్ తో 6 వేలకే లభిస్తున్న వాషింగ్ మెషిన్ డీల్స్ ఇవే.!
Sony Smart Tv (55) : ఫీచర్స్
ఈ సోనీ స్మార్ట్ టీవీ 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 55 ఇంచ్ LED ప్యానల్ కలిగి ఉంటుంది. ఈ టీవీ 4K Processor X1 తో పని చేస్తుంది. ఈ టీవీ పై కంపెనీ 2 సంవత్సరాల వారంటీ ఆఫర్ ని ఈ సేల్ నుంచి అందించింది. ఇక టీవీ విజువల్స్ విషయానికి వస్తే, ఇది 4K X-Reality PRO, HDR 10 మరియు HLG సపోర్ట్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఇందులో సోనీ అందించిన MotionFlow XR 100 ఫీచర్ తో స్మూత్ విజువల్స్ మీకు ఆఫర్ చేస్తుంది.
సౌండ్ పరంగా, ఈ సోనీ స్మార్ట్ టీవీ Dolby Audio సపోర్ట్ కలిగి ఉంటుంది. ఇందులో సోనీ అందించిన 2 ఫుల్ రేంజ్ స్పీకర్స్ తో టోటల్ 20W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ టీవీ 3 HDMI, 2 USB, బ్లూటూత్, ఈథర్నెట్, బిల్ట్ ఇన్ Wi-Fi మరియు VGA వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్స్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ సేల్ నుంచి మంచి డిస్కౌంట్ ధరలో లభిస్తుంది.
గమనిక : ఈ న్యూస్ అమెజాన్ సేల్ అఫిలియేట్ లింక్ కలిగి ఉంది.