Xiaomi Smart Tv ల పైన భారీ ఆఫర్లు ప్రకటించిన Amazon
Xiaomi Smart Tv ల పైన Amazon భారీ డిస్కౌంట్ మరియు అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్
లేటెస్ట్ షియోమీ స్మార్ట్ టీవీలు సైతం తక్కువ ధరకే లభిస్తున్నాయి
ఈరోజు చాలా షియోమీ స్మార్ట్ టీవీల పైన గొప్ప బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్లను అందించింది
Xiaomi Smart Tv ల పైన Amazon భారీ డిస్కౌంట్ మరియు అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ లను అందిస్తోంది. షియోమీ భారతదేశంలో విడుదల చేసినటువంటి అనేక స్మార్ట్ ఫోన్ ల పైన ఈరోజు అమెజాన్ ఇండియా అద్భుతమైన ఆఫర్ లను అందించింది. అమెజాన్ అందించిన ఈ ఆఫర్లతో లేటెస్ట్ షియోమీ స్మార్ట్ టీవీలు సైతం తక్కువ ధరకే లభిస్తున్నాయి.
SurveyAmazon Xiaomi Smart Tv Deals
అమెజాన్ ఇండియా ఈరోజు చాలా షియోమీ స్మార్ట్ టీవీల పైన గొప్ప బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్లను అందించింది. ఈ డిస్కౌంట్ ఆఫర్లతో ఈరోజు అమెజాన్ నుండి షియోమీ స్మఫ్ర్ట్ టీవీ లను మంచి డిస్కౌంట్ ధరలకే అందుకోవచ్చు. ఇందులో బెస్ట్ డీల్స్ ను ఇక్కడ చూడవచ్చు మరియు నచ్చిన టీవీని ఇక్కడ అందించిన Buy లింక్ ద్వారా నేరుగా కొనుగోలు కూడా చేయవచ్చు.
MI (32 inches) A Series స్మార్ట్ టీవీ
డిస్కౌంట్ ధర : రూ. 13,990
బ్యాంక్ డిస్కౌంట్ : రూ. 1,000
షియోమీ యొక్క ఈ 32 ఇంచ్ HD Ready స్మార్ట్ టీవీ ఈరోజు 44% డిస్కౌంట్ తో తక్కువ ధరకు లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీని అమెజాన్ నుండి ICICI బ్యాంక్ కార్డ్స్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,000 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here
Redmi (43 inches) 4K UHD స్మార్ట్ టీవీ
డిస్కౌంట్ ధర : రూ. 26,999
బ్యాంక్ డిస్కౌంట్ : రూ. 1,500

ఈరోజు ఈ రెడ్ మీ స్మార్ట్ టీవీ అమెజాన్ నుండి 37% డిస్కౌంట్ తో తక్కువ ధరకే సేల్ అవుతోంది. ఈ స్మార్ట్ టీవీ ని HDFC మరియు ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,500 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ టీవీ Dolby Vision సపోర్ట్ కలిగిన 4K స్క్రీన్ మరియు Dolby Audio & DTS Virtual: X సౌండ్ సపోర్ట్ తో వస్తుంది. Buy From Here
Also Read: కేవలం రూ. 10,999 ధరకే జబర్దస్త్ 5G Smartphone విడుదల చేసిన Realme
Xiaomi (55) X Pro 4K Dolby Vision IQ Series
డిస్కౌంట్ ధర : రూ. 47,999
బ్యాంక్ డిస్కౌంట్ : రూ. 2,500

Dolby Vision IQ సపోర్ట్ తో అద్భుతమైన విజువల్స్ ను అందించ గల ఈ షియోమీ లేటెస్ట్ స్మార్ట్ టీవీ ఈరోజు 31% గొప్ప డిస్కౌంట్ తో సేల్ అవుతోంది. ఈ టీవీని ఈరోజు అమెజాన్ నుండి HDFC మరియు ICICI బ్యాంక్ క్రెడిట్ EMI ఆప్షన్ కొనే వారికి రూ. 2,500 రూపాయల భారీ అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ షియోమీ స్మార్ట్ టీవీ Dolby Atmos మరియు DTS-X సపోర్ట్ తో గొప్ప సౌండ్ ను కూడా అందిస్తుంది. Buy From Here
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile