భారీ డిస్కౌంట్ తో QLED Smart Tv బెస్ట్ ఆఫర్ అందించిన అమెజాన్.!
అమెజాన్ ఈరోజు భారీ డిస్కౌంట్ తో QLED Smart Tv బెస్ట్ ఆఫర్ అందించింది
ఈ స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ ఇండియా నుంచి చాలా చవక ధరకు లభిస్తుంది
ఈ క్యూలెడ్ టీవీ Dolby Vision మరియు HDR 10+ సపోర్ట్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది
అమెజాన్ ఇండియా ఈరోజు భారీ డిస్కౌంట్ తో QLED Smart Tv బెస్ట్ ఆఫర్ ను అందించింది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ ఇండియా నుంచి చాలా చవక ధరకు లభిస్తుంది. ఈ టీవీ పైన భారీ డిస్కౌంట్, కూపన్ డిస్కౌంట్ మరియు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్లను అందించడం ద్వారా ఈ క్యూలెడ్ స్మార్ట్ టీవీ ని చవక ధరకు అందిస్తోంది. అమెజాన్ ఆఫర్ చేస్తున్న ఈ బెస్ట్ డీల్ పై ఒక లుక్కేయండి.
Surveyఅమెజాన్ QLED Smart Tv బెస్ట్ డీల్
ప్రముఖ స్మార్ట్ టీవీ బ్రాండ్ TCL యొక్క 55 ఇంచ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ 55C61B పై ఈరోజు అమెజాన్ ఇండియా ఈ ఆఫర్లు అందించింది. అందుకే ఈ క్యూలెడ్ స్మార్ట్ టీవీ ఈరోజు మంచి డిస్కౌంట్ ధరకు లభిస్తుంది.
ఈ టీవీ పై అందించిన ఆఫర్ల విషయానికి వస్తే, ఈ టీవీని ఈరోజు 66% భారీ డిస్కౌంట్ తో రూ. 40,990 రూపాయలకే లిస్ట్ చేసింది. అంతేకాదు, ఈ ఫోన్ పై రూ. 2,000 కూపన్ ఆఫర్ ను కూడా జత చేసింది. ఇది మాత్రమే కాదు ఈ క్యూలెడ్ స్మార్ట్ టీవీని HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI ఆప్షన్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,750 రూపాయల ఫ్లాట్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
ఈ అన్ని ఆఫర్లతో కలిపి ఈ క్యూలెడ్ స్మార్ట్ టీవీ ని కేవలం రూ. 37,240 రూపాయల ఆఫర్ ధరకే అందుకునే అవకాశం అమెజాన్ అందించింది. Buy From Here
Also Read: చవక ధరలో ప్రీమియం ఐఫోన్ మాదిరి డిజైన్ తో వచ్చిన Tecno Spark Go 1 ఫస్ట్ సేల్.!
TCL (55) QLED Smart Tv : ఫీచర్స్
TCL ఈ స్మార్ట్ టీవీని చాలా ఆకర్షణీయమైన ఫీచర్స్ తో అందించింది. ఈ టీవీ AiPQ ప్రో ప్రోసెసర్ తో పని చేస్తుంది మరియు ఇది 2GB ర్యామ్ మరియు 32GB హెవీ ఇంటర్నల్ స్టోరేజ్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ టీసీఎల్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ Dolby Vision మరియు HDR 10+ సపోర్ట్ కలిగిన QLED ప్యానల్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ DLG 120Hz మరియు VRR 120Hz సపోర్ట్ తో గొప్ప పిక్చర్ క్వాలిటీ మరియు గేమింగ్ ఎక్స్ పీరియన్స్ ను కూడా అందిస్తుంది.

ఈ టీవీలో Onkyo 2.1 ఛానల్ సపోర్ట్ స్పీకర్లు ఉన్నాయి. ఈ టీవీ 35W హెవీ సౌండ్ అందిస్తుంది మరియు Dolby Atmos మరియు DTS Virtual:X సౌండ్ సప్పోర్ట్ లతో కూడా వస్తుంది. ఈ టీవీ లో HMDI, బ్లూటూత్, USB, మరియు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi సపోర్ట్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు ఉన్నాయి.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile