GIF Sale కంటే ముందే లేటెస్ట్ 100 ఇంచ్ Lumio Projector పై భారీ డిస్కౌంట్ అందుకోండి.!
GIF Sale ఇంకా మొదలవ్వకుండానే భారీ డీల్స్ మరియు డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటిస్తోంది
ఇంటిని సినిమా థియేటర్ చేసే పవర్ ఫుల్ 100 ఇంచ్ Lumio Projector పై ఈ భారీ డీల్స్ అందించింది
ఈ ప్రొజెక్టర్ పై రెండు బెస్ట్ డీల్స్ అందుకునే అవకాశం అమెజాన్ ఈరోజు అందించింది
అమెజాన్ ఇండియా ప్రకటించిన 2025 పండుగ సీజన్ సేల్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ (GIF Sale) ఇంకా మొదలవ్వకుండానే భారీ డీల్స్ మరియు డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటిస్తోంది. ఈరోజు కూడా మంచి డీల్ ఒకటి ప్రకటించింది. పెద్ద స్క్రీన్ మరియు గొప్ప సౌండ్ తో ఇంటిని సినిమా థియేటర్ చేసే పవర్ ఫుల్ 100 ఇంచ్ Lumio Projector పై ఈ భారీ డీల్స్ అందించింది. ఈరోజు అమెజాన్ అందించిన ఈ డీల్ పై ఒక లుక్కేయండి.
SurveyGIF Sale 100 inch Lumio Projector : డీల్
లుమియో గత నెల ఇండియన్ మార్కెట్లో విడుదల చేసిన లేటెస్ట్ 100 ఇంచ్ ప్రొజెక్టర్ Arc 5 పై ఈ డీల్స్ అందించింది. ఈ ప్రొజెక్టర్ ఇండియాలో రూ. 19,990 ధరతో లాంచ్ అయ్యింది మరియు ఈరోజు అమెజాన్ నుంచి ఇదే ప్రైస్ తో లిస్ట్ అయ్యింది. అయితే, ఈ ప్రొజెక్టర్ పై రెండు బెస్ట్ డీల్స్ అందుకునే అవకాశం అమెజాన్ ఈరోజు అందించింది.
అవేమిటంటే, ఈ ప్రొజెక్టర్ పై రూ. 1,500 కూపన్ డిస్కౌంట్ ఆఫర్ అమెజాన్ ప్రత్యేకంగా అందించింది. ఈ ప్రొజెక్టర్ ని SBI డెబిట్ మరియు క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా ఆఫర్ చేస్తుంది. అంటే, ఈ ప్రొజెక్టర్ పై మొత్తంగా రూ. 3,000 అదనపు డిస్కౌంట్ అందిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ ను కేవలం రూ. 16,999 రూపాయల అతి తక్కువ ధరలో పొందవచ్చు. Buy From Here
Also Read: Flipkart BBD Sale బిగ్ డీల్: కేవలం రూ. 51,999 ధరకే లిస్ట్ అయిన Apple iPhone 16
Lumio Arc 5 Projector : ఫీచర్స్
ఈ ప్రొజెక్టర్ అఫీషియల్ గూగుల్ టీవీ తో వస్తుంది మరియు పని చేస్తుంది. ఇది Netflix, జియో హాట్ స్టార్, ప్రైమ్ వీడియో మరియు Zee 5 వంటి అన్ని OTT యాప్స్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ప్రొజెక్టర్ 200 ANSI లుమినస్ బ్రైట్నెస్ తో వస్తుంది. ఈ ప్రొజెక్టర్ అబ్స్టాకిల్ అవాయిడెన్స్, ఆటో ఫోకస్ మరియు ఆటో కీ స్టోన్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇది సెల్ఫ్ డస్ట్ ప్రూఫ్ డిజైన్ కూడా కలిగి ఉంటుంది.

ఈ లుమియో ప్రొజెక్టర్ HDR 10 సపోర్ట్ మరియు FHD రిజల్యూషన్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఇది Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి మంచి సౌండ్ కూడా అందిస్తుంది. ఇందులో HDMI 2.0 (ARC), USB, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi మరియు బ్లూటూత్ 5.1 ఛానల్ సపోర్ట్ కూడా ఉన్నాయి. ఇది అమెజాన్ యూజర్ల నుంచి 4.6 రేటింగ్ మరియు మంచి రేటింగ్ కూడా అందుకుంది. ఈ ప్రొజెక్టర్ ను ఈరోజు బెస్ట్ ప్రైస్ తో మీ సొంతం చేసుకోవచ్చు.