HIGHLIGHTS
Amazon గొప్ప డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్న 55 ఇంచ్ Smart Tv ఆఫర్
ఈ Smart Tv ని 30 వేల రూపాయల కంటే తక్కువ ధరకే అందుకోవచ్చు
కూపన్ డిస్కౌంట్ మరియు రూ. 2000 బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ తో లభిస్తోంది
ఈరోజు Amazon గొప్ప డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్న 55 ఇంచ్ Smart Tv పై ఒక లుక్కేయండి. ఎందుకంటే, ఈ స్మార్ట్ టీవీ రూ. 3,000 రూపాయల కూపన్ డిస్కౌంట్ మరియు 10% బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ తో వస్తుంది. ఈ ఆఫర్లతో ఈ స్మార్ట్ టీవీని 30 వేల రూపాయల కంటే తక్కువ ధరకే అందుకోవచ్చు.
Surveyఅమెజాన్ ఇండియా ఈరోజు ప్రముఖ స్మార్ట్ టీవీ బ్రాండ్ TOSHIBA యొక్క 55 ఇంచ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ 55C350MP పైన గొప్ప ఆఫర్లు అందించింది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ నుండి రూ. 3,000 కూపన్ డిస్కౌంట్ మరియు రూ. 2000 రూపాయల వరకూ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ తో లభిస్తోంది.

ఈ కూపన్ డిస్కౌంట్ ఆఫర్ కొనుగోలుదారులు అందరూ అందుకునే అవకాశం వుంది. అయితే, ఈ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ పొందాలంటే, HSBC Credit Card Non EMI ఆప్షన్ తో కొనుగోలు చేసే వారికి మాత్రమే లభిస్తుంది.
అయితే, OneCard Credit Card EMI ఆప్షన్ తో ఈ టీవీ కొనేవారికి రూ. 1,200 అధనపు డిస్కౌంట్ లభిస్తుంది. Buy From Here
Also Read: Poco F6 Launch: F సిరీస్ నుండి కొత్త ఫోన్ లాంచ్ చేస్తున్న పోకో.!
ఈ తోషిబా 55 ఇంచ్ స్మార్ట్ టీవీ REGZA Engine 4K జతగా Dolby Vision, HDR 10 మరియు HLG సపోర్ట్ తో గొప్ప విజువల్ అందిస్తుంది. ఈ టీవీ చాలా సన్నని అంచులు కలిగిన ఆకర్షణీయమైన డిజైన్ తో ఆకట్టుకుంటుంది. ఇందులో, HDMI, USB మరియు డ్యూయల్ బ్యాండ్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు ఉన్నాయి.

ఈ తోషిబా స్మార్ట్ టీవీ Dolby Audio మరియు Atmos సపోర్ట్ తో కూడా వస్తుంది. ఈ టీవీ లో 24W సౌండ్ అందించ గల రెండు స్పీకర్లు ఉంటాయి. ఈ స్మార్ట్ టీవీ 10 bit A+ గ్రేడ్ ప్యానల్, ALLM for VRR మరియు MEMC వంటి ఫీచర్ లను కూడా కలిగి ఉంటుంది.