Samsung 4K Smart Tv పై ఈరోజు అమెజాన్ ఇది జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. శామ్ సంగ్ యొక్క 43 ఇంచ్ స్మార్ట్ టీవీ ఈరోజు భారీ డిస్కౌంట్ తో కేవలం 26 వేల రూపాయల బడ్జెట్ ధరలోనే లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ పవర్ ఫుల్ బ్రైట్నెస్, HDR 10+ సపోర్ట్ మరియు 2 సంవత్సరాల వారంటీ వంటి ఫీచర్స్ తో ఆకట్టుకుంటుంది. అమెజాన్ ఈరోజు అందించిన ఈ స్మార్ట్ టీవీ డీటెయిల్స్ ఏమిటో ఒక లుక్కేద్దామా.
Survey
✅ Thank you for completing the survey!
Samsung 4K Smart Tv : ఆఫర్
శామ్సంగ్ 4K స్మార్ట్ టీవీ మోడల్ UA43DUE70BKLXL పై ఈరోజు అమెజాన్ ఇండియా 35% డిస్కౌంట్ అందించింది. ఈ డిస్కౌంట్ తో ఈ స్మార్ట్ టీవీ రూ. 28,990 రూపాయల ఆఫర్ ధరకే సేల్ అవుతోంది. ఈ ఆఫర్ తో జతగా రూ. 1,500 రూపాయల అమెజాన్ కూపన్ డిస్కౌంట్ కూడా అందించింది. ఇది మాత్రమే కాదు SBI క్రెడిట్ కార్డ్ EMI ఆప్షన్ తో ఈ శామ్ సంగ్ స్మార్ట్ టీవీ కొనుగోలు చేసే వారికి రూ. 1,000 అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తుంది.
పైన తెలిపిన మూడు ఆఫర్స్ తో ఈ 43 ఇంచ్ శామ్సంగ్ స్మార్ట్ టీవీ కేవలం రూ. 26,490 రూపాయల అతి తక్కువ ధరకు లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీని అమెజాన్ ఈ రోజు ఈ ఆఫర్స్ తో చాలా తక్కువ ధరకే అందుకునే అవకాశం ఉంది. Buy From Here
ఈ శామ్సంగ్ స్మార్ట్ టీవీ 4K రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 43 ఇంచ్ LED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ టీవీ HDR 10+, HGiG, UHD మరియు మెగా కాంట్రాస్ట్ వంటి ఫీచర్స్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ స్మార్ టీవీ క్రిస్టల్ ప్రోసెసర్ 4K తో పనిచేస్తుంది. ఇందులో IoT-Sensor ఫంక్షనాలిటీ మరియు ALLM / VRR ఫీచర్స్ కూడా ఉన్నాయి.
ఈ స్మార్ట్ టీవీ 20W సౌండ్ అవుట్ పుట్ తో వస్తుంది. ఈ టీవీ Q-Symphony, అబ్జెక్ట్ ట్రాకింగ్ సౌండ్ మరియు అడాప్టివ్ సౌండ్ వంటి సౌండ్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ టీవీ స్క్రీన్ మిర్రరింగ్, సౌండ్ మిర్రరింగ్ మరియు గూగుల్ అసిస్టెంట్ వంటి ఫం అదనపు ఫీచర్లు కూడా కలిగి ఉంటుంది. ఇందులో, HDMI, USB, బ్లూటూత్, AV ఇన్, ఇన్ బిల్ట్ Wi-Fi వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు ఉన్నాయి.