ఇన్ బిల్ట్ సౌండ్ బార్ తో వచ్చే Vu QLED Smart Tv పై అమెజాన్ బిగ్ డీల్.!

HIGHLIGHTS

అమెజాన్ ఈరోజు ఇన్ బిల్ట్ సౌండ్ బార్ తో వచ్చిన Vu QLED Smart Tv పై భారీ డీల్ అందించింది

ఈ స్మార్ట్ టీవీ బిల్ట్ ఇన్ సౌండ్ బార్ తో కూడా వస్తుంది మరియు జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది

ఈ స్మార్ట్ టీవీ డాల్బీ విజన్, HDR10 మరియు HLG సపోర్ట్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది

ఇన్ బిల్ట్ సౌండ్ బార్ తో వచ్చే Vu QLED Smart Tv పై అమెజాన్ బిగ్ డీల్.!

బడ్జెట్ ధరలో ఇంటికి తగిన కొత్త స్మార్ట్ టీవీ కావాలని చూస్తున్న వారికి ఈ రోజు అమెజాన్ ఇండియా నుంచి జబర్దస్త్ స్మార్ట్ టీవీ డీల్ ఒకటి అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ టీవీ బిల్ట్ ఇన్ సౌండ్ బార్ తో కూడా వస్తుంది మరియు జబర్దస్త్ సౌండ్ మరియు విజువల్స్ కూడా అందిస్తుంది. అందుకే ఇది జబర్దస్త్ స్మార్ట్ టీవీ డీల్ అని చెప్పబడుతుంది. అమెజాన్ ఈ డీల్స్ ను ఇన్ బిల్ట్ సౌండ్ బార్ తో వచ్చిన Vu QLED Smart Tv పై అందించింది. అందుకే, ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ వివరాలు ఈరోజు అందిస్తున్నాను.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Vu QLED Smart Tv : అమెజాన్ డీల్

Vu యొక్క 43 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ (43 VIBE-DV) పై ఈ డీల్స్ అందించింది. ఈరోజు అమెజాన్ ఇండియా నుంచి ఈ స్మార్ట్ టీవీ 38% భారీ డిస్కౌంట్ అందుకుని కేవలం రూ. 24,990 రూపాయల డిస్కౌంట్ ప్రైస్ తో ఫ్లిప్ కార్ట్ నుంచి లిస్ట్ అయ్యింది. ఈ టీవీని HDFC బ్యాంక్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 23,490 రూపాయల ఆఫర్ ధరకు లభిస్తుంది. ఈ డీల్ అందుకోవడానికి Buy From Here పైన నొక్కండి.

Vu QLED Smart Tv :

ఈ వియు స్మార్ట్ టీవీ 4K UHD (3840×2160) రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 43 ఇంచ్ A+ గ్రేడ్ క్యూలెడ్ ప్యానల్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ డాల్బీ విజన్, HDR10 మరియు HLG సపోర్ట్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ AI ప్రోసెసర్ తో పని చేస్తుంది మరియు ఇందులో 2 జీబీ ర్యామ్ మరియు 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ కూడా ఉంటుంది.

Vu QLED Smart Tv Offer

ఈ స్మార్ట్ టీవీ సౌండ్ పరంగా గా కూడా గొప్ప ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఎందుకంటే, ఈ స్మార్ట్ టీవీ 88W హెవీ సౌండ్ అందించే ఇంటిగ్రేటెడ్ సౌండ్ బార్ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ టీవీ డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్ సపోర్ట్ తో మరింత లీనమయ్యే సౌండ్ అందిస్తుంది. ఇది డీప్ బాస్ మరియు సరౌండ్ సౌండ్ అందిస్తుంది. ఈ టీవీ HDMI (CEC & eARC/ARC), USB, ఆప్టికల్, AV ఇన్, బ్లూటూత్, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.

Also Read: ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి కేవలం 3 వేల ధరలో లభిస్తున్న boAt Dolby Soundbar

ఈ వియు స్మార్ట్ టీవీని ఈరోజు అమెజాన్ ఇండియా నుంచి చవక ధరలో అందుకోవచ్చు. ఈ టీవీ అమెజాన్ యూజర్ల నుంచి గరిష్టంగా 4.3 యూజర్ రేటింగ్ మరియు మంచి రివ్యూలు అందుకుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo