VU GloQLED స్మార్ట్ టీవీ పై అమెజాన్ బిగ్ డీల్ అందుకోండి.!

HIGHLIGHTS

VU GloQLED స్మార్ట్ టీవీ పై ఈరోజు అమెజాన్ ఇండియా భారీ డిస్కౌంట్ ఆఫర్ అందించింది

వియు లేటెస్ట్ గా విడుదల చేసిన 43 ఇంచెస్ స్మార్ట్ టీవీ పై ఈ బెస్ట్ డీల్ అందించింది

ఈ స్మార్ట్ టీవీ ప్రీమియం డిజైన్ తో పాటు ప్రీమియం ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది

VU GloQLED స్మార్ట్ టీవీ పై అమెజాన్ బిగ్ డీల్ అందుకోండి.!

VU GloQLED స్మార్ట్ టీవీ పై ఈరోజు అమెజాన్ ఇండియా భారీ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఇండియన్ మార్కెట్లో వియు లేటెస్ట్ గా విడుదల చేసిన 43 ఇంచెస్ స్మార్ట్ టీవీ పై ఈ బెస్ట్ డీల్ అందించింది. ఈ స్మార్ట్ టీవీ ప్రీమియం డిజైన్ తో పాటు ప్రీమియం ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. అయితే, ఈరోజు అమెజాన్ ఇండియా అందించిన గొప్ప డిస్కౌంట్ ఆఫర్ తో ఈ స్మార్ట్ టీవీ చాలా తక్కువ ధరలో అందుబాటులో ఉంది. బడ్జెట్ ధరలో లేటెస్ట్ స్మార్ట్ టీవీ కోసం సెర్చ్ చేస్తున్న యూజర్లు ఈరోజు అమెజాన్ నుంచి లభిస్తున్న ఈ డీల్ ను పరిశీలించవచ్చు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

VU GloQLED స్మార్ట్ టీవీ ఆఫర్

వియు యొక్క లేటెస్ట్ 43 ఇంచ్ గ్లో ఎల్ఈడి స్మార్ట్ టీవీ పై అమెజాన్ ఇండియా ఈ బిగ్ డీల్స్ అందించింది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ ఇండియా నుంచి 40% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 20,990 రూపాయల చవక ధరలో లిస్ట్ అయ్యింది. ఇది కాకుండా ఈ స్మార్ట్ టీవీని Yes బ్యాంక్, HSBC బ్యాంక్ మరియు IDFC FIRST బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే యూజర్లకు 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 19,490 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. Buy From Here

Also Read: OPPO Find X9 Series ఇండియా లాంచ్ డేట్ మరియు టాప్ ఫీచర్స్ రివీల్ చేసిన ఒప్పో.!

VU (43) GloQLED : ఫీచర్స్

ఈ వియు స్మార్ట్ టీవీ 4K UHD (3840×2160) రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 43 ఇంచ్ QLED స్క్రీన్ కలిగి ఉంటుంది. వియు ఈ టీవీలో A+ గ్రేడ్ Glo ప్యానల్ ఉపయోగించినట్లు తెలిపింది. ఈ టీవీ 400 నిట్స్ పీక్ బ్రైట్నెస్, డాల్బీ విజన్, HDR 10 మరియు HLG సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ టీవీ డైనమిక్ బ్యాక్ లైట్ కంట్రోల్ మరియు AI పిక్చర్ స్మార్ట్ సీన్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్ తో నడుస్తుంది మరియు జతగా 2 జీబీ ర్యామ్ తో పాటు 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.

VU GloQLED Smart tv

ఈ వియు 43 ఇంచ్ గ్లో ఎల్ఈడి స్మార్ట్ టీవీ డాల్బీ అట్మాస్ సపోర్ట్ తో వస్తుంది. ఇందులో ఆటో వాల్యూమ్ కంట్రోల్ మరియు ఆడియో ఓన్లీ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ దూల బ్యాండ్ Wi-Fi, HDMI, USB, ఆప్టికల్, AV ఇన్ మరియు బ్లూటూత్ వంటి మరిన్ని ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ టీవీ అమెజాన్ యూజర్ల నుంచి 4.3 స్టార్ రేటింగ్ మరియు మంచి రివ్యూలు కూడా అందుకుంది.

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo