Sony Smart Tv ల పైన 3 Years వారెంటీ మరియు భారీ డీల్స్ ప్రకటించిన Amazon.!
Sony Smart Tv ల పైన 3 Years వారెంటీ మరియు భారీ డీల్స్ ప్రకటించింది
సోనీ స్మార్ట్ టీవీల పైన డబుల్ ధమాకా
టాప్ బెస్ట్ 3 స్మార్ట్ టీవీ ఆఫర్లను ఇక్కడ చూడవచ్చు
అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఎక్స్ట్రా హ్యాపీ నెస్ డేస్ సేల్ నుండి ఈరోజు Sony Smart Tv ల పైన 3 Years వారెంటీ మరియు భారీ డీల్స్ ప్రకటించింది. సోనీ స్మార్ట్ టీవీ లను అద్భుతమైన వారెంటీ మరియు బిగ్ డీల్స్ తో అందుకునే అవకాశం అమేజాన్ పండుగ సేల్ నుండి అందించింది. అంటే, సోనీ స్మార్ట్ టీవీల పైన డబుల్ ధమాకా ను అమేజాన్ సేల్ నుండి మీరు అందుకునే అవకాశం వుంది.
Survey3 Years Warranty Sony Smart Tv on Amazon
అమెజాన్ సేల్ నుండి మూడు సంవత్సరాల వారెంటీతో లభిస్తున్న స్మార్ట్ టీవీల విషయానికి వస్తే, అమేజాన్ చాలా స్మార్ట్ టీవీల పైన 3 సంవత్సరాల వారెంటీ ఆఫర్ ను అందిస్తోంది. వాటిలో టాప్ బెస్ట్ 3 స్మార్ట్ టీవీ ఆఫర్లను ఇక్కడ అందిస్తున్నాను.
సోనీ Bravia (43 inch) 4K UHD Smart Tv

ఈ సోనీ బ్రావియా 43 ఇంచ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ KD-43X64L ప్రస్తుతం అమేజాన్ సేల్ నుండి 32% డిస్కౌంట్ తో రూ. 40,990 ధరలో లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ పైన 3 సంవత్సరాల వారెంటీని యూజర్లు అందుకుంటారు. ఈ సోనీ స్మార్ట్ టీవీ పైన రూ. 1,000 అధనపు డిస్కౌంట్ ను అన్ని బ్యాంక్స్ క్రెడిట్ & డెబిట్ కార్డ్స్ పైన పొందవచ్చు. ఈ సోనీ టీవీ Dolby Audio మరియు X1 4K Processor లతో గొప్ప సౌండ్ మరియు విజువల్స్ ను అందిస్తుంది. Buy From Here
Also Read : Amazon పండుగ Sale నుండి Dolby Atmos సౌండ్ బార్స్ పైన భారీ డిస్కౌంట్.!
సోనీ Bravia (55 inch) 4K UHD Smart Tv

ఈ స్మార్ట్ టీవీ పైన కూడా 3 సంవత్సరాల వారెంటీని ఆఫర్ చేస్తోంది అమేజాన్. ఈ స్మార్ట్ టీవీ 40% డిస్కౌంట్ తో రూ. 59,990 రూపాయల ఆఫర్ ధరతో లభిస్తోంది మరియు రూ. 1,000 కూపన్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ పైన All Banks Credit and Debit Card ల పైన రూ. 2,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ 4K X Reality Pro, Motion Flow XR100 మరియు Dolby Audio లతో గొప్ప సౌండ్ మరియు విజువల్స్ ను అందిస్తుంది. Buy From Here
అంతేకాదు, మరిన్ని సోనీ స్మార్ట్ టీవీ ల పైన 3 ఇయర్ బ్రాండ్ వారెంటీని సోనీ ఆఫర్ చేస్తోంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile