Vu Soundbar Smart TV పైన ధమాకా ఆఫర్ అందించిన అమేజాన్..!
Smart TV పైన ధమాకా ఆఫర్ అందించిన అమేజాన్
పెద్ద 4K సౌండ్ బార్ స్మార్ట్ టీవీని చవక ధరకే అందుకోవచ్చు
ఈ వియు 43 ఇంచ్ సౌండ్ బార్ స్మార్ట్ టీవీ Built-in Soundbar తో వస్తుంది
Vu Soundbar Smart TV పైన ధమాకా ఆఫర్ అందించిన అమేజాన్. ఈరోజు అమేజాన్ ఇండియా వియు టీవీ పైన ఈ ధమాకా ఆఫర్ ను అందించింది. కాలిఫోర్నియా స్మార్ట్ టీవీ బ్రాండ్ వియు యొక్క ప్రీమియం సౌండ్ బీర్ స్మార్ట్ టీవీని ఈరోజు బిగ్ డిస్కౌంట్ తో చాలా చవక ధరకే అందుకునే వీలుంది. లెట్స్ ఫీచర్స్ కలిగిన పెద్ద 4K స్మార్ట్ టీవీని డిస్కౌంట్ ధరకే అందుకోవాలని చూస్తున్న వారు ఈ స్మార్ట్ టీవీ డీల్ ను పరిశీలించవచ్చు.
SurveyVu Soundbar Smart TV: ఆఫర్
వియు బ్రాండ్ యొక్క ప్రీమియం సిరీస్ నుండి వచ్చిన 43 ఇంచ్ 4K LED స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ TV 43CA పైన అమేజాన్ ఈ ఆఫర్ ప్రకటించింది. ఈ వియు 43 ఇంచ్ స్మార్ట్ టీవీ ఈరోజు రూ. 6,001 రూపాయల డిస్కౌంట్ తో కేవలం రూ. 23,999 అఫర్ ధరకే లభిస్తోంది.
ఈ స్మార్ట్ టీవీని BOBCARD EMI మరియు Citibank Card Non-EMI ఆప్షన్ తో కోనేవారు రూ. 1,000 అధనపు డిస్కౌంట్ ను కూడా పొందవచ్చు. Buy From Here
Also Read: Realme Narzo 70 Pro 5G: కొత్త ఎయిర్ జెశ్చర్ మరియు Sony కెమేరాతో వస్తోంది.!
Vu Soundbar Smart TV: ప్రత్యేకతలు
ఈ వియు 43 ఇంచ్ సౌండ్ బార్ స్మార్ట్ టీవీ Built-in Soundbar తో వస్తుంది మరియు టోటల్ 50 Watt సౌండ్ అందిస్తుంది. ఈ టీవీ Pure Sound, Surround Sound మరియు Sound Only మోడ్ లతో వస్తుంది. ఈ టీవీ Dolby Audio సౌండ్ టెక్నలాజి సపోర్ట్ ను కూడా కలిగి ఉంటుంది.

ఈ వియు స్మార్ట్ టీవీలో 3 HDMI, 2 USB, 2.4/5GHz WiFi మరియు HDMI CEC & eARC/ARC కనెక్టివిటీ సపోర్ట్ లను కూడా కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్ తో పని చేస్తుంది మరియు 2GB & 16GB స్టోరేజ్ తో వస్తుంది.
ఇక పిక్చర్ క్వాలిటీ పరంగా, ఈ టీవీలో 400 నిట్స్ బ్రైట్నెస్ కలిగిన IPS ప్యానల్ తో వస్తుంది. ఈ టీవీ HDR10, HLG, మరియు AI Picture Booster వంటి ఫీచర్స్ తో మంచి విజువల్స్ ను కూడా అందించ గలదు.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile