LG Nano Smart Tv ఈ రోజు మొదలైన అమెజాన్ సేల్ నుంచి అతి చవక ధరలో లభిస్తోంది.!
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2026 ఈరోజు నుంచి ప్రారంభమైంది
సేల్ నుంచి లేటెస్ట్ LG Nano Smart Tv చాలా చవక ధరలో లభిస్తోంది
ఈ టీవీ గూగుల్ మరియు Copilot తో Ai సెర్చ్ సపోర్ట్ తో వస్తుంది
అమెజాన్ సరికొత్తగా ప్రకటించిన గ్రేట్ సమ్మర్ సేల్ 2026 ఈరోజు నుంచి ప్రారంభమైంది. ఈ అనేక ప్రొడక్ట్స్ పై భారీ డిస్కౌంట్, కూపన్ డిస్కౌంట్ మరియు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ లను కూడా అమెజాన్ ప్రకటించింది. అమెజాన్ ప్రకటించిన భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో ఈ రోజు లేటెస్ట్ LG Nano Smart Tv చాలా చవక ధరలో లభిస్తోంది.
SurveyLG Nano Smart Tv : ఆఫర్
ఎల్ జి యొక్క లేటెస్ట్ 43 నానో స్మార్ట్ టీవీ పై అమెజాన్ ఈరోజు గ్రేట్ సమ్మర్ సేల్ నుంచి ఈ బెస్ట్ డీల్స్ అందించింది. ఎల్ జి NU87 AI Series 43 ఇంచ్ స్మార్ట్ టీవీని ఈరోజు 28% డిస్కౌంట్ తో రూ. 32,990 ధరతో లిస్ట్ చేసిన అమెజాన్ రూ. 1,000 రూపాయల అదనపు కూపన్ డిస్కౌంట్ ఆఫర్ కూడా జత చేసింది.

ఈ ఎల్ జి స్మార్ట్ పై పైన తెలిపిన రెండు ఆఫర్లు కాకుండా గొప్ప బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ టీవీని అమెజాన్ సేల్ నుంచి HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనే వారికి రూ. 1,750 రూపాయల అదనపు డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ మూడు ఆఫర్స్ తో ఈ టీవీ కేవలం రూ. 30,240 రూపాయల డిస్కౌంట్ ధరలో లభిస్తుంది. అంటే, అద్భుతమైన విజువల్స్ అందించే నానో టీవీని అమెజాన్ సేల్ నుంచి 30 వేల బడ్జెట్ ధరలోనే అందుకోవచ్చు. Buy From Here
Also Read: లేటెస్ట్ 5.2.4 True Dolby Atmos సౌండ్ బార్ పై అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ బిగ్ డీల్ అందుకోండి.!
LG Nano Smart Tv : ఫీచర్స్
ఈ ఎల్ జి నానో టీవీ 43 ఇంచ్ పరిణామం కలిగిన నానో స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ ఎల్ జి యొక్క లేటెస్ట్ α7 AI Processor 4K Gen9 ప్రోసెసర్ తో పని చేస్తుంది. ఇది AI ఇంటెలిజెన్స్ తో వచ్చే ప్రోసెసర్ మరియు ఈ టీవీ గూగుల్ మరియు Copilot తో Ai సెర్చ్ సపోర్ట్ తో వస్తుంది. ఇదే కాదు AI వాయిస్ సెర్చ్ మరియు మరిన్ని AI ఫీచర్స్ కలిగి ఉంటుంది.
ఈ టీవీ డైనమిక్ టోన్ మ్యాపింగ్, AI HDR రీ మాస్టరింగ్, ప్రెసిషన్ HDR మాస్టర్ ప్రో, 4K అప్ స్కేలింగ్, 4K ఎక్స్ టెన్షన్ ఎన్ హెన్సర్, HDR10 మరియు HLG సపోర్ట్ తో అద్భుతమైన విజువల్ అందిస్తుంది. ఈ టీవీ రెండు 10W ఉఫర్ స్పీకర్ తో వస్తుంది. అంతేకాదు, ఈ టీవీ AI Sound Pro (వర్చువల్ 9.1.2 అప్ మిక్స్) మరియు డాల్బీ అట్మోస్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో మంచి సౌండ్ కూడా అందిస్తుంది.
ఈ ఎల్ జి టీవీ డీల్ గురించి సింపుల్ గా చెప్పాలంటే, అద్భుతమైన విజువల్స్ మరియు గొప్ప సౌండ్ అందించే ఎల్ జి నానో స్మార్ట్ టీవీని ఈరోజు కేవలం 30 వేల బడ్జెట్ ధరలో అందుకోవచ్చు.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile