అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ : సగం ధరకే LED టీవీల సేల్

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ : సగం ధరకే LED టీవీల సేల్
HIGHLIGHTS

SBI బ్యాంకు యొక్క క్రెడిట్ మరియు డెబిట్ కార్డుతో కొనుగోలు చేసేవారికి 10% అధనపు డిస్కౌంట్

అమేజాన్ ఇండియా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఈరోజు నుండి ప్రైమ్ మెంబర్లకు అందుబాటులోకి వచ్చింది మరియు రేపటి నుండి ప్రతిఒక్కరికి యాక్సెస్ అందనుంది. ఈ సేల్ నుండి 32 LED టీవీలను కొనుగోలు చేయాలంటే నిజంగా శుభతరుణం అని చెప్పొచ్చు ఎందుకంటే, కొన్ని LED టీవీల పైన సగానికి పైగా ధరను తగ్గించి అమ్ముడు చేస్తోంది. ఈ దీపావళి సేల్ సందర్భంగా గొప్ప డిస్కౌంట్ అందిస్తుంది. కాబట్టి, ఈ ఆఫరుతో టీవీలను అతి తక్కువ ధరతో కొనుగోలుచేయవచ్చు. అధనంగా,SBI బ్యాంకు యొక్క క్రెడిట్ మరియు డెబిట్ కార్డుతో కొనుగోలు చేసేవారికి 10% అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అలాగే, ఇక్కడ ఇచ్చిన జాబితాలో మీకు నచ్చిన టీవీ ఉంటే ఇక్కడ ఇచ్చిన LINK పైన నొక్కడం ద్వారా కొనుగోలు చేయవచ్చు.                    

Kodak(32 Inches) HD Ready LED

ఈ 32 అంగుళాల HD Ready LED టీవీ మంచి వీడియో క్వాలిటీ అందిస్తుంది. అలాగే, 20W స్పీకర్ అవుట్ పుట్ తో మంచి ఆడియోని కూడా అందిస్తుంది. ఈ LED టీవీ యొక్క సాధారణ ధర రూ. 16,990 కాగా, అమేజాన్ ఈ సేల్ ద్వారా దీనిపైన గరిష్టంగా 56% డిస్కౌంట్ అందిస్తోంది, కాబట్టి రూ. 7,499 ధరలో దీన్ని అమేజాన్ నుండి కొనుగోలు చేయ్యవచ్చు. ( LINK

BPL (32 inches) HD Ready LED

BPL సంస్థ నుండి వచ్చిన ఈ 32 అంగుళాల HD Ready LED టీవీ మంచి వీడియో క్వాలిటీ అందిస్తుంది. అలాగే, 16W స్పీకర్ అవుట్ పుట్ తో మంచి ఆడియోని కూడా అందిస్తుంది. ఈ LED టీవీ యొక్క సాధారణ ధర రూ. 19,990 కాగా, అమేజాన్ దీనిపైన గరిష్టంగా 57% డిస్కౌంట్ అందిస్తోంది, కాబట్టి రూ. 8,499 ధరలో దీన్ని అమేజాన్ నుండి ఈ సేల్ ద్వారా కొనుగోలు చేయ్యవచ్చు. ( LINK )

Micromax (32 Inches) HD Ready LED

ఈ 32 అంగుళాల HD రెడీ స్మార్ట్ LED టీవీ మంచి వీడియో క్వాలిటీ అందిస్తుంది. అలాగే, 24 W స్పీకర్ అవుట్ పుట్ తో  గొప్ప ఆడియో సౌండ్ కూడా అందిస్తుంది. ఈ LED టీవీ యొక్క సాధారణ ధర రూ. 19,990 కాగా, అమేజాన్ దీనిపైన గరిష్టంగా 57% డిస్కౌంట్ అందిస్తోంది, కాబట్టి రూ. 8,499 ధరతో దీన్ని అమేజాన్ నుండి కొనుగోలు చేయ్యవచ్చు. ( LINK )

Blaupunkt (32 inches)HD Ready LED

ఈ 32 అంగుళాల HD స్మార్ట్ LED టీవీ మంచి వీడియో క్వాలిటీ అందిస్తుంది. అలాగే, 30 W స్పీకర్ అవుట్ పుట్ తో  గొప్ప ఆడియో సౌండ్ కూడా అందిస్తుంది. ఈ LED టీవీ యొక్క సాధారణ ధర రూ. 18,000 కాగా, అమేజాన్ దీనిపైన గరిష్టంగా 53% డిస్కౌంట్ అందిస్తోంది, కాబట్టి రూ. 8,499 ధరతో దీన్ని అమేజాన్  నుండి కొనుగోలు చేయ్యవచ్చు. ( LINK )

TCL (55 inches) 4K Ultra HD Smart LED

ఈ 55 అంగుళాల 4K అల్ట్రా HD LED టీవీ గొప్ప వీడియో క్వాలిటీ అందిస్తుంది. అలాగే, 20 W స్పీకర్ అవుట్ పుట్ తో  గొప్ప ఆడియో సౌండ్ కూడా అందిస్తుంది. ఈ LED టీవీ యొక్క సాధారణ ధర రూ. 79,990 కాగా, అమేజాన్ దీనిపైన గరిష్టంగా 64% డిస్కౌంట్ అందిస్తోంది, కాబట్టి రూ. 28,999 ధరతో దీన్ని అమేజాన్  నుండి కొనుగోలు చేయ్యవచ్చు. ( LINK )  

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo