అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2023 నుండి ఈరోజు స్మార్ట్ టీవీల పైన జబర్దస్త్ డీల్స్ ను అఫర్ చేస్తోంది. Amazon GIF Sale నుండి సగం ధరకే లభిస్తున్న బ్రాండెడ్ Mini LED స్మార్ట్ టీవీ డీల్ ను ఈరోజు మీకోసం అందిస్తున్నాను. భారీ డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో లభిస్తున్న బ్రాండెడ్ మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ కొనాలని చూసే వారికి ఇది సువర్ణావకాశమే అవుతుంది.
Survey
✅ Thank you for completing the survey!
Amazon GIF Sale Best Mini LED offer
అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2023 సేల్ నుండి TOSHIBA (55 inches) 4K UHD స్మార్ట్ Mini LED టీవీ మోడల్ నెంబర్ 55M650MP ఈరోజు అమేజాన్ నుండి 47% రూ. 44,999 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తోంది. SBI బ్యాంక్ కార్డ్స్ తో ఈ స్మార్ట్ టీవీ ని కొనే వారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here
ప్రముఖ జాపనీస్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ తోషిబా తీసుకు వచ్చిన లేటెస్ట్ మినీ LED స్మార్ట్ టీవీ 3 Years Warranty తో వస్తుంది. ఈ టీవీ Quantum Dot Color కలిగిన 4K డిస్ప్లే తో వస్తుంది. ఈ టీవీ 600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు HDR10 / HDR10+ / Dolby Vision సపోర్ట్ తో గొప్ప విజువల్స్ ను అందిస్తుంది.
ఈ టీవీలో REGZA Bass Woofer సపోర్ట్ కలిగిన 2.1 ఛానెల్ సౌండ్ సిస్టం తో 49 వాట్స్ హెవీ సౌండ్ అందిస్తుంది. ఈ మినీ ఎల్ఈడి VIDAA U6 OS పైన పని చేస్తుంది మరియు eARC, CEC, HDMI, USB, Bluetooth 5.0, 3.5mm ఇయర్ ఫోన్ జాక్ మరియు డ్యూయల్ బ్యాండ్ Wi Fi వంటి మల్టీ కనక్టివిటీ సపోర్ట్ లతో వస్తుంది.
ఈ టీవీ 10bit QLED ప్యానల్ తో వస్తుంది మరియు ALLM VRR కి కూడా స్పోర్ట్ చేస్తుంది.