7 వేలకే 32 ఇంచ్ స్మార్ట్ టీవీ కావాలా.. ఈ Amazon GIF Sale డీల్స్ మిస్సవ్వకండి.!

HIGHLIGHTS

Amazon GIF Sale నుంచి ఈరోజు స్మార్ట్ టీవీల పై ధమాకా ఆఫర్స్ అందించింది

అమెజాన్ ఆఫర్స్ దెబ్బకి ఎన్నడూ చూడని చవక రేటుకే పెద్ద స్మార్ట్ టీవీలు లభిస్తున్నాయి

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి ఈ గొప్ప స్మార్ట్ టీవీ డీల్స్ అందించింది

7 వేలకే 32 ఇంచ్ స్మార్ట్ టీవీ కావాలా.. ఈ Amazon GIF Sale డీల్స్ మిస్సవ్వకండి.!

Amazon GIF Sale నుంచి ఈరోజు స్మార్ట్ టీవీల పై ధమాకా ఆఫర్స్ అందించింది. అమెజాన్ అందించిన ఈ ఆఫర్స్ దెబ్బకి ఎన్నడూ చూడని చవక రేటుకే పెద్ద స్మార్ట్ టీవీలు సైతం లభిస్తున్నాయి. అందుకే, ఈ సేల్ నుంచి భారీ డిస్కౌంట్ తో కేవలం 7 వేల బడ్జెట్ లో లభిస్తున్న బెస్ట్ 32 ఇంచ్ స్మార్ట్ టీవీ డీల్స్ ను మీకోసం అందిస్తున్నాం.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Amazon GIF Sale : ఆఫర్స్

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి ఈరోజు ఈ గొప్ప స్మార్ట్ టీవీ డీల్స్ అందించింది. ఈ సేల్ నుంచి ఈరోజు ఆఫర్ చేస్తున్న బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్స్ నుంచి టాప్ బెస్ట్ 3 స్మార్ట్ టీవీ డీల్స్ ను ఇప్పుడు చూద్దాం.

Amazon GIF Sale 32 inch smart tv deals

VW (32) ఇంచ్ స్మార్ట్ టీవీ

ఆఫర్ ధర : రూ. 6,999

ఈరోజు అమెజాన్ సేల్ నుంచి లభిస్తున్న బెస్ట్ 32 ఇంచ్ స్మార్ట్ టీవీ డీల్స్ లో ఇది కూడా ఒకటి. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు 59% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 6,999 డిస్కౌంట్ ధరకు లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీని SBI బ్యాంక్ డెబిట్ కార్డు తో కొనే వారికి రూ. 700 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ టీవీ HD ready స్క్రీన్, ఫ్రేమ్ లెస్ డిజైన్, ఇన్ బిల్ట్ Wi-Fi సపోర్ట్ మరియు 20W సౌండ్ అందించే స్పీకర్స్ తో వస్తుంది. Buy From Here

SKYWALL (32) ఇంచ్ స్మార్ట్ టీవీ

ఆఫర్ ధర : రూ. 7,299

స్కై వాల్ యొక్క 32 ఇంచ్ స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ నుంచి 62% డిస్కౌంట్ తో రూ. 7,299 ధరకు లిస్ట్ అయ్యింది. ఈ టీవీని అతి తక్కువ EMI చెల్లించే ఆప్షన్ తో కొనుగోలు చేయవచ్చు మరియు SBI కార్డ్స్ తో రూ. 250 తగ్గింపు లభిస్తుంది. ఈ టీవీ ఇన్ బిల్ట్ Wi-Fi, బ్లూటూత్ మరియు 30W హెవీ సౌండ్ అందించే స్పీకర్లు కలిగి ఉంటుంది. Buy From Here

Also Read: Flipkart Big Shopping Utsav సేల్ రేపటి నుంచి భారీ ఆఫర్లతో ప్రారంభం అవుతోంది.!

BAZEEGAR (32) QLED స్మార్ట్ టీవీ

ఆఫర్ ధర : రూ. 8,499

బాజీఘర్ గ్లో సిరీస్ పేరుతో వచ్చిన ఈ QLED స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ సేల్ నుంచి కేవలం రూ. 8,499 ధరకే లిస్ట్ అయ్యింది. ఈ టీవీ ని SBI బ్యాంక్ డెబిట్ కార్డ్ తో కొనుగోలు చేస్తే రూ. 850 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అంటే, ఈ టీవీని SBI బ్యాంక్ ఆఫర్ తో కేవలం రూ. 7,650 ధరకే అందుకోవచ్చు. ఈ స్మార్ట్ టీవీ QLED ప్యానల్ మరియు HDR 10 సపోర్ట్ తో వస్తుందని కంపెనీ తెలిపింది. Buy From Here

Disclaimer: ఈ ఆర్టికల్ అమెజాన్ సేల్ లింక్స్ ను కలిగి వుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile