Amazon GF Sale నుంచి సాధారణ 55 ఇంచ్ టీవీ రేటుకే Samsung Mini LED స్మార్ట్ టీవీ లభిస్తోంది.!
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ఈరోజు నుంచి ప్రారంభమైంది
అమెజాన్ ఈ బిగ్ సేల్ మొదటి రోజే చాలా అగ్రెసివ్ గా డీల్స్ రిలీజ్ చేసింది
సాధారణ 55 ఇంచ్ టీవీ రేటుకే Samsung Mini LED స్మార్ట్ టీవీ లభిస్తోంది
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ఈరోజు నుంచి ప్రారంభమైంది. అమెజాన్ ఈ బిగ్ సేల్ మొదటి రోజే చాలా అగ్రెసివ్ గా డీల్స్ రిలీజ్ చేసింది. ముఖ్యంగా, లేటెస్ట్ స్మార్ట్ టీవీ లపై జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. వీటిలో ఈరోజు ఒక 55 ఇంచెస్ స్మార్ట్ టీవీ చాలా ఆకర్షణీయమైన డీల్ గా నిలుస్తుంది. అమెజాన్ అందించిన ఈ డీల్ తో సాధారణ 55 ఇంచ్ టీవీ రేటుకే Samsung Mini LED స్మార్ట్ టీవీ లభిస్తోంది.
SurveyAmazon GF Sale : Samsung Mini LED స్మార్ట్ టీవీ
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ నుంచి శాంసంగ్ లేటెస్ట్ 55 ఇంచ్ మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ పై 22% డిస్కౌంట్ అందించి రూ. 46,990 ధరలో సేల్ చేస్తోంది. అయితే, సేల్ లో భాగంగా ఈ స్మార్ట్ టీవీ పై రూ. 3,500 కూపన్ డిస్కౌంట్ మరియు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డు రూ. 2,000 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది.

అమెజాన్ ఈరోజు సేల్ నుంచి అందించిన అన్ని ఆఫర్స్ మీరు అందుకుంటే, ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 41,490 రూపాయల అతి తక్కువ ధరలో మీకు లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ రూ. 49,990 రూపాయల ధరతో లాంచ్ అయ్యింది. అయితే, ఈరోజు అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ నుంచి మంచి ఆఫర్ ధరలో లభిస్తుంది. Buy From Here
Also Read : LG 5.1 Dolby Soundbar అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ నుంచి నమ్మశక్యం కానీ ధరలో లభిస్తోంది.!
Samsung Mini LED : ఫీచర్స్
శాంసంగ్ లేటెస్ట్ 55 ఇంచ్ మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ 4K UHD రిజల్యూషన్ మరియు 50 Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే తో వస్తుంది. ఇది HDR 10+ సపోర్ట్, 4K అప్ స్కేలింగ్, సూపర్ మినీ ఎల్ఈడి డిమ్మింగ్, మరియు ప్యూర్ స్పెక్ట్రమ్ కలర్ వంటి అనేక ఫీచర్స్ తో వస్తుంది మరియు అద్భుతమైన విజువల్స్ ఆఫర్ చేస్తుంది. ఇది శాంసంగ్ స్మార్ట్ టీవీల కోసం ప్రత్యేకంగా నిర్మించిన Mini LED ప్రాసెసర్ 4K శక్తితో నడుస్తుంది. అంతేకాదు, ఈ టీవీ 150 కి పైగా ఉచిత ఛానల్ ఆఫర్ చేసే శాంసంగ్ టీవీ ప్లస్ ఫీచర్ తో కూడా వస్తుంది.
ఈ టీవీ డ్యూయల్ స్పీకర్లు తో 30W జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది. ఈ టీవీ శాంసంగ్ యొక్క ప్రత్యేకమైన Q-Symphony, ఆబ్జెక్ట్ ట్రాకింగ్ సౌండ్ లైట్ మరియు అడాప్టివ్ సౌండ్ వంటి ప్రీమియం సౌండ్ ఫీచర్స్ తో ఆకట్టుకునే సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఈ టీవీ HDMI, USB, బిల్ట్ ఇన్ Wi-Fi, బ్లూటూత్ 5.3, LAN సపోర్ట్ వంటి అన్ని కనెక్టివిటీ ఫీచర్స్ తో వస్తుంది.
ఈ స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ నుంచి లభించే బెస్ట్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ డీల్స్ లో ఒకటిగా నిలుస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
