LG 5.1 Dolby Soundbar అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ నుంచి నమ్మశక్యం కానీ ధరలో లభిస్తోంది.!
LG 5.1 Dolby Soundbar అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ నుంచి నమ్మశక్యం కానీ ధరలో లభిస్తోంది.
భారీ కూపన్ డిస్కౌంట్ మరియు భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది
ఈ సౌండ్ బార్ లాంచ్ అయిన తర్వాత ఇంత చవక ధరలో లభించడం ఎన్నడూ చూడలేదు
LG 5.1 Dolby Soundbar అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ నుంచి నమ్మశక్యం కానీ ధరలో లభిస్తోంది. అమెజాన్ ఇప్పటి వరకు అందించిన ఏ సేల్ నుంచి చూడనంత చవక ధరలో ఈరోజు ఈ సౌండ్ బార్ లభిస్తుంది. ఎందుకంటే, అమెజాన్ ఈరోజు ఈ బిగ్ సేల్ నుంచి ఈ సౌండ్ బార్ పై భారీ కూపన్ డిస్కౌంట్ మరియు భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. అందుకే, ఈ సౌండ్ బార్ ఇంత తక్కువ ధరలో లభిస్తోంది.
SurveyLG 5.1 Dolby Soundbar : ఆఫర్
ఎల్ జి లేటెస్ట్ 5.1 సౌండ్ బార్ S65TR 600W ని అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ మొదటి రోజు 39% భారీ డిస్కౌంట్ తో రూ. 21,490 ఆఫర్ ధరకే సేల్ చేస్తోంది. ఇది కాకుండా ఈ సౌండ్ బార్ పై రూ. 3,000 రూపాయల భారీ కూపన్ డిస్కౌంట్ మరియు రూ. 1,750 రూపాయల HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 16,740 రూపాయల అతి చవక ధరలో లభిస్తుంది.

ఈ సౌండ్ బార్ లాంచ్ అయిన తర్వాత ఇంత చవక ధరలో లభించడం ఎన్నడూ చూడలేదు. ఈ సౌండ్ బార్ ను ఈ ఆఫర్ ధరతో అమెజాన్ సేల్ నుంచి కొనాలంటే Buy From Here క్లిక్ చేసి నేరుగా కొనుగోలు చేయవచ్చు.
Also Read : Amazon Great Freedom Sale నుంచి ఆల్ టైం తక్కువ ధరలో Galaxy S25 Ultra అందుకోండి.!
LG 5.1 Dolby Soundbar : ఫీచర్స్
ఈ ఎల్ జి సౌండ్ బార్ 5.1 ఛానల్ సెటప్ తో వస్తుంది మరియు టోటల్ 600W జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ మూడు స్పీకర్లు కలిగిన ప్రీమియం బార్, డ్యూయల్ శాటిలైట్ స్పీకర్ మరియు డీప్ అండ్ పవర్ ఫుల్ బాస్ సౌండ్ అందించే సబ్ ఉఫర్ కలిగి ఉంటుంది. ఇది కంప్లీట్ కంప్లీట్ వైర్లెస్ సెటప్ తో వచ్చే సౌండ్ బార్. అంటే, ఇందులో వైర్లెస్ శాటిలైట్ స్పీకర్ మరియు సబ్ ఉఫర్ ఉంటాయి. ఇది ఇంట్లో ఈజీ సెటప్ మరియు వైర్ బెడద లేకుండా చేస్తుంది.
ఇక సౌండ్ టెక్ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ 5.1 డాల్బీ డిజిటల్ సౌండ్ టెక్ సపోర్ట్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ కలిగిన స్పీకర్ సెటప్ మరియు సౌండ్ టెక్ తో మీ ఇంటిని సినిమా థియేటర్ గా మారుస్తుంది. నిజమైన సినిమా అనుభూతిని కూడా ఈ సౌండ్ బార్ మీకు అందిస్తుంది. ఈ సౌండ్ బార్ లో HDMI Arc, USB, ఆప్టికల్ మరియు బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు ఉన్నాయి.
ఈ రోజు అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ నుంచి డాల్బీ సౌండ్ బార్ కోసం చూసే యూజర్లు ఈ సౌండ్ బార్ ను పరిశీలించవచ్చు.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
