Amazon Great Freedom Sale నుంచి ఆల్ టైం తక్కువ ధరలో Galaxy S25 Ultra అందుకోండి.!
Amazon Great Freedom Sale నుంచి ఆల్ టైం తక్కువ ధరలో Galaxy S25 Ultra అందుకోండి
ఈరోజు ఏకంగా రూ. 42,000 రూపాయల డిస్కౌంట్ ధరలో లభిస్తుంది
ఈ ఫోన్ ఈ సేల్ నుంచి మీకు గొప్ప డిస్కౌంట్ ధరలో లభిస్తుంది
Amazon Great Freedom Sale నుంచి ఆల్ టైం తక్కువ ధరలో Galaxy S25 Ultra అందుకోండి, అంటోంది అమెజాన్ ఇండియా. ఈ స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయిన ధరతో పోలిస్తే ఈరోజు ఏకంగా రూ. 40,000 రూపాయల డిస్కౌంట్ ధరలో లభిస్తుంది. ఇది అల్ట్రా ప్రీమియం ధరలో సేల్ అయ్యేది. అయితే, అమెజాన్ సేల్ నుంచి ఈరోజు రీజనబుల్ ధరలో లభిస్తోంది. ఇది 8K వీడియో రికార్డింగ్ కెమెరా మరియు S-Pen సపోర్ట్ వంటి చాలా ప్రీమియం ఫీచర్స్ కలిగి ఉంటుంది.
SurveyAmazon Great Freedom Sale : Galaxy S25 Ultra డీల్
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 అల్ట్రా భారత మార్కెట్లో రూ.1,29,999 ప్రైస్ ట్యాగ్ తో వచ్చింది. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ఈ ఫోన్ ను ఈ రోజు రూ. 40,000 రూపాయల భారీ డిస్కౌంట్ అందించి కేవలం రూ. 89,999 ఆఫర్ ధరతో సేల్ చేస్తోంది. ఇందులో, బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా ఉందని గమనించాలి. అదేమిటంటే, ఈ ఫోన్ పై రూ. 5,000 రూపాయల ALL Banks Card డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ ఫోన్ ఈ సేల్ నుంచి మీకు ఈ గొప్ప డిస్కౌంట్ ధరలో లభిస్తుంది. ఈ ఫోన్ ను ఆఫర్ ధరలో పొందాలనుకుంటే Buy From Here పైన క్లిక్ చేయండి.
Samsung Galaxy S25 Ultra : స్పెక్స్ అండ్ ఫీచర్లు
ఇది శాంసంగ్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ మరియు కంప్లీట్ గా ప్రీమియం ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ స్టన్నింగ్ డిజైన్ తో వస్తుంది. ఇందులో 6.9 ఇంచెస్ డైనమిక్ AMOLED 2X బిగ్ స్క్రీన్ ఉంటుంది. ఈ స్క్రీన్ QHD+ రిజల్యూషన్, 1Hz నుంచి 120Hz వరకు అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ మరియు 6000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇందులో అల్ట్రా సోనిక్ ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు గొరిల్లా గ్లాస్ ఆర్మోర్ 2 గ్లాస్ రక్షణ వంటి జబర్దస్త్ ఫీచర్స్ కూడా ఉన్నాయి.

ఈ ఫోన్ క్వాల్కమ్ Snapdragon 8 Elite ప్రాసెసర్ తో పని చేస్తుంది మరియు జతగా 12GB ర్యామ్ మరియు 256GB స్టోరేజ్ తో వస్తుంది. ఇది గొప్ప పెర్ఫార్మెన్స్ అందిస్తుంది మరియు జబర్దస్త్ AI ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 5000 mAh బ్యాటరీని శాంసంగ్ అందించింది. ఈ బిగ్ బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేసే 45W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ ఇందులో ఉంటుంది. అంతేకాదు, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ మరియు ఫాస్ట్ రివర్స్ వైర్‌లెస్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఈ ఫోన్ లో ఉంటుంది.
Also Read : AI సహాయంతో జస్ట్ 10 నిమిషాల్లో Professional Videos ఎలా తయారు చేయాలి: పూర్తి గైడ్
ఈ ఫోన్ ప్రీమియం క్వాడ్ రియర్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఈ సెటప్ లో 200MP మెయిన్ కెమెరా + 50MP అల్ట్రా వైడ్ కెమెరా + 50MP 5x పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా + 10MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి. అంతేకాదు, ఈ ఫోన్ లో 12MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఈ శాంసంగ్ ప్రీమియం ఫోన్ 8K మరియు 4K 60 FPS వీడియో రికార్డింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఇది మాత్రమే కాదు ఈ ఫోన్ లో AI కెమెరా ఎడిటింగ్ ఫీచర్స్ మరియు మరిన్ని కెమెరా ఫీచర్స్ ఉన్నాయి.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
