Sony BRAVIA లేటెస్ట్ బిగ్ Smart Tv అమెజాన్ సేల్ జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్స్ తో సేల్ అవుతోంది.!

HIGHLIGHTS

Sony BRAVIA లేటెస్ట్ బిగ్ Smart Tv అమెజాన్ సేల్ జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్స్ తో సేల్ అవుతోంది

ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్ సేల్ నుంచి ఈ జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్స్ ను ప్రకటించింది

భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీ ఈరోజు మంచి ఆఫర్ ధరలో లభిస్తుంది

Sony BRAVIA లేటెస్ట్ బిగ్ Smart Tv అమెజాన్ సేల్ జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్స్ తో సేల్ అవుతోంది. అమెజాన్ ఇండియా అందించిన లేటెస్ట్ బిగ్ సేల్ ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్ సేల్ నుంచి ఈ జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్స్ ను ప్రకటించింది. సోనీ ఇటీవల విడుదల చేసిన బ్రావియా 2M2 సిరీస్ స్మార్ట్ టీవీ పై ఈ బిగ్ డీల్స్ ని అందించింది. అమెజాన్ ఈరోజు ఈ స్మార్ట్ టీవీ పై దాదాపు 8 వేల రూపాయల వరకు తగ్గింపు అందుకునే అవకాశాన్ని యూజర్లకు అందించింది. అమెజాన్ అందించిన ఈ భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీ ఈరోజు మంచి ఆఫర్ ధరలో లభిస్తుంది.

Sony BRAVIA Smart Tv : ఆఫర్స్

సోనీ బ్రావియా 2M2 సిరీస్ నుంచి సోనీ విడుదల చేసిన 65 ఇంచ్ 4కె స్మార్ట్ టీవీ K-65S25BM2 మోడల్ పై ఈరోజు ఈ భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. ఈ స్మార్ట్ టీవీ నిన్న మొన్నటి వరకు రూ. 77,990 ధరతో సేల్ అయ్యింది. అయితే, ఈ రోజు రూ. 2,500 రూపాయల డిస్కౌంట్ అందించి అమెజాన్ సేల్ నుంచి రూ. 75,490 రూపాయల ఆఫర్ ధరలో సేల్ చేస్తోంది.

కేవలం రెగ్యులర్ డిస్కౌంట్ మాత్రమే కాదు, ఈ టీవీ పై రూ. 3,000 రూపాయల భారీ కూపన్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. తో ఈ స్మార్ట్ ఫోన్ పై అందించిన డిస్కౌంట్ ఆఫర్ లిస్ట్ పూర్తవలేదు. ఈ స్మార్ట్ టీవీ పై రూ. 3,000 రూపాయల వారి బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్ ని కూడా అమెజాన్ ఈరోజు ఆఫర్ చేస్తుంది. ఈ మూడు ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ సేల్ నుంచి రూ. 69,490 ఆఫర్ ధరలో మీకు లభిస్తుంది. Buy From Here

Also Read: Samsung Galaxy M17e 5G: శాంసంగ్ అప్ కమింగ్ 5జి ఫోన్ లాంచ్ అనౌన్స్ చేసింది.!

Sony BRAVIA Smart Tv : ఫీచర్స్

ఈ సోనీ బ్రావియా 65 ఇంచ్ బిగ్ స్మార్ట్ టీవీ 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన గొప్ప స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ టీవీ HDR10, HLG, మోషన్ ఫ్లో XR 100 మరియు 4K X-Reality PRO వంటి ఫీచర్స్ తో అద్భుతమైన విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ సోనీ స్మార్ట్ టీవీల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన 4K Processor X1 తో పని చేస్తుంది.ఈ టీవీ స్క్రీన్ మరియు కలిగిన ఫీచర్స్ తో ల్యాగ్ ఫ్రీ అండ్ బెస్ట్ విజువల్స్ అందిస్తుంది.

ఈ స్మార్ట్ టీవీ గొప్ప సౌండ్ కూడా ఆఫర్ చేస్తుంది. ఇందులో రెండు ఓపెన్ బఫెల్ స్పీకర్లు ఉంటాయి మరియు ఈటీవీ టోటల్ 20W సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఈ టీవీ డాల్బీ అట్మాస్, డాల్బీ ఆడియో, DTS:X మరియు DTS డిజిటల్ సరౌండ్ సౌండ్ వంటి సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో ఈ టీవీ గొప్ప సౌండ్ కూడా అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ 4 HDMI, 2 USB పోర్ట్స్ , ఆప్టికల్, ఈథర్నెట్, బిల్ట్ ఇన్ Wi-Fi మరియు బ్లూటూత్ వంటి పూర్తి కనెక్టివిటీ సెటప్ తో ఈ టీవీ వస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :