LG 5.1 Dolby Soundbar పై అమెజాన్ సేల్ జబర్దస్త్ డిస్కౌంట్ అందుకోండి.!

HIGHLIGHTS

LG 5.1 Dolby Soundbar ఈరోజు అమెజాన్ ఎలక్ట్రాన్ ప్రీమియర్ లీగ్ సేల్ నుంచి చాలా చవక ధరలో లభిస్తుంది

5.1 ఛానల్ సెటప్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో సినిమా థియేటర్ వంటి అద్భుతమైన సౌండ్ అందిస్తుంది

ఎల్ జి 5.1 ఛానల్ డాల్బీ సౌండ్ బార్ మోడల్ S65TR 600W ఈరోజు ఈ డిస్కౌంట్ ధరలో లభిస్తుంది

LG 5.1 Dolby Soundbar ఈరోజు అమెజాన్ ఎలక్ట్రాన్ ప్రీమియర్ లీగ్ సేల్ నుంచి చాలా చవక ధరలో లభిస్తుంది. ఇండియన్ మార్కెట్లో అండర్ రూ. 25,000 ధరలో వచ్చిన ఎల్ జి డాల్బీ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ అందించిన భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో 20 వేల కంటే తక్కువ ధరలో లభిస్తోంది. ఈ సౌండ్ బార్ 5.1 ఛానల్ సెటప్ మరియు గొప్ప సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో సినిమా థియేటర్ వంటి అద్భుతమైన సౌండ్ అందిస్తుంది. బిగ్ బ్రాండ్ బెస్ట్ సౌండ్ బార్ ని బడ్జెట్ ధరలో కొనాలని చూస్తున్న వారు ఈరోజు లభిస్తున్న ఈ సౌండ్ బార్ డీల్ పరిశీలించవచ్చు.

LG 5.1 Dolby Soundbar : ఆఫర్

ఎల్ జి 5.1 ఛానల్ డాల్బీ సౌండ్ బార్ మోడల్ S65TR 600W ఈరోజు ఈ డిస్కౌంట్ ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ సేల్ నుంచి 39% డిస్కౌంట్ తో రూ. 21,490 ధరతో లిస్ట్ అయ్యింది. ఇది కాకుండా ఈ సౌండ్ బార్ పై రూ. 3,000 రూపాయల భారీ కూపన్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అమెజాన్ ద్వారా అందుకుంది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 18,490 రూపాయల అతి తక్కువ ధరలో లభిస్తుంది.

పెయిన్ తెలిపిన రెండు ఆఫర్లు కాకుండా ఈ సౌండ్ బార్ పై రూ. 1,250 రూపాయల HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అదనపు డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ ఎల్ జి సౌండ్ బార్ కేవలం రూ. 17,240 రూపాయల ఆల్ టైమ్ చవక ధరలో మీకు లభిస్తుంది. Buy From Here

Also Read: Zebronics 7.1.2 Dolby Atmos సౌండ్ బార్ ఈ రోజు అమెజాన్ సేల్ నుంచి చవక ధరలో లభిస్తోంది.!

LG 5.1 Dolby Soundbar : ఫీచర్స్

ఈ ఎల్ జి 5.1 ఛానల్ సౌండ్ బార్ గొప్ప స్లీక్ అండ్ ప్రీమియం డిజైన్ కలిగి ఉంటుంది. ఇందులో మూడు స్పీకర్లు కలిగిన ప్రీమియం బార్, డ్యూయల్ శాటిలైట్ స్పీకర్లు మరియు సబ్ ఉఫర్ కూడా కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ డైనమిక్ స్పీకర్లు కలిగి ఉంటుంది మరియు టోటల్ 600W జబర్దస్త్ సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఈ సౌండ్ బార్ వైర్లెస్ స్పీకర్లు కలిగి ఉంటుంది కాబట్టి ఇంట్లో వైర్ల బెడద లేకుండానే మంచి సరౌండ్ సౌండ్ అందిస్తుంది.

ఈ సౌండ్ బార్ డాల్బీ డిజిటల్, DTS డిజిటల్ సరౌండ్ మరియు AI Sound Pro సౌండ్ టెక్నాలజీ కలిగి ఉంటుంది. ఈ రెండు ఫీచర్స్ ఈ సౌండ్ బార్ మంచి లీనమయ్యే సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఇందులో HDMI, USB, ఆప్టికల్ మరియు బ్లూటూత్ వెర్షన్ 5.3 కనెక్టవిటీ సపోర్ట్ ఉన్నాయి. ఓవరాల్ గా ఈ సౌండ్ బార్ కంప్లీట్ కనెక్టివిటీ మరియు సూపర్ సౌండ్ వంటి ఫీచర్స్ తో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :