జబర్దస్త్ ఆఫర్: ఈ రోజు అమెజాన్ ఇండియా Sony Smart TVపైన ఎన్నడూ చూడని ధమాకా ఆఫర్ అందించింది.ఈ ఆఫర్ దెబ్బకి సోనీ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ భారీ డిస్కౌంట్ తో సగం ధరకే లభిస్తోంది. సోనీ బ్రాండ్ యొక్క పెద్ద 4K స్మార్ట్ టీవీని డిస్కౌంట్ ఆఫర్లతో తక్కువ ధరలో కొనాలనుకునేవారు ఈ బిగ్ డీల్ పైన ఒక లుక్కేయండి.
Survey
✅ Thank you for completing the survey!
జబర్దస్త్ ఆఫర్ Sony Smart TV
అమెజాన్ ఇండియా ఈరోజు సోను 55 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ KD-55X74L ని ఈరోజు 44% భారీ డిస్కౌంట్ తో రూ. 55,990 ధరకు సేల్ చేస్తోంది. అయితే, ఈ టీవీ అందించిన బ్యాంక్ ఆఫర్లతో ఈ సోనీ స్మార్ట్ టీవీ ని మరింత చవక దరకే అందుకోవచ్చు.
ఈ సోనీ 55 ఇంచ్ స్మార్ట్ టీవీని Axis Bank Credit Card EMI ఆప్షన్ తో కొనే వారికి గరిష్టంగా రూ. 5000 ఫ్లాట్ ఇన్స్టాంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే, HDFC, Kotak మరియు Citi బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ పైన రూ. 2,000 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. Buy From Here
ఈ సోనీ స్మార్ట్ టీవీ 55 ఇంచ్ స్క్రీన్ తో వస్తుంది. ఇది 4K UHD రిజల్యూషన్ తో ఉంటుంది మరియు 4K HDR, Live Colour, 4K X Reality Pro మరియు Motion Flow XR100 ఫీచర్ లతో గొప్ప విజువల్స్ ను అందిస్తుంది. ఈ టీవీ X1 4K ప్రోసెసర్ తో పని చేస్తుంది.
Sony Smart TV Features
ఈ సోనీ స్మార్ట్ టీవీ 3 HDMI, 2 USB, బ్లూటూత్ మరియు Wi-Fi సపోర్ట్ తో వస్తుంది. ఈ టీవి లో 20W సౌండ్ అందించగల ఓపెన్ బఫెల్ స్పీకర్లు ఉన్నాయి. ఈ టీవీ Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో కూడా వస్తుంది.
ఈ స్మార్ట్ టీవీని కొనుగోలు చేసే అమెజాన్ Prime Members కి రూ. 2,000 వరకూ అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుందని అమెజాన్ చెబుతోంది. ఈ ఆఫర్ తో ఈ సోనీ 55 స్మార్ట్ టీవీ తక్కువ ధరకే అందుకునే అవకాశం అందించింది.