Amazon Sale: ఫీచర్ ఫోన్ మేళా సేల్ నుంచి కీప్యాడ్ ఫోన్ల పై భారీ డీల్స్.!
ఫీచర్ ఫోన్ కొనాలని ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్
అమెజాన్ ఫీచర్ ఫోన్ మేళా సేల్ నుంచి కీప్యాడ్ ఫోన్ల పై భారీ డీల్స్ అందించింది.
బ్రాండెడ్ ఫీచర్లను డిస్కౌంట్ రేట్ లకే అమెజాన్ ఆఫర్ చేస్తోంది
Amazon Sale: ఫీచర్ ఫోన్ కోణాల్ని ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్. అమెజాన్ ఇండియా కొత్త ప్రకటించిన ఫీచర్ ఫోన్ మేళా సేల్ నుంచి కీప్యాడ్ ఫోన్ల పై భారీ డీల్స్ అందించింది. ఈ సేల్ నుండి బ్రాండెడ్ ఫీచర్లను డిస్కౌంట్ రేట్ లకే ఆఫర్ చేస్తోంది. ఈ సేల్ నుండి లభిస్తున్న బెస్ట్ డీల్స్ ను మీకోసం అందిస్తున్నాం.
SurveyAmazon Sale Deals

అమెజాన్ ఫీచర్ ఫోన్ మేళా సేల్ మే 16వ తేదీ నుంచి మొదలైయింది మరియు మే 23 వ తేదీ వరకూ కొనసాగుతుందని అమెజాన్ తెలిపింది. ఈ సేల్ నుండి Nokia, motorola మరియు Lava బ్రాండ్ ఫీచర్ ఫోన్లను మంచి డిస్కౌంట్ ధరలకు అందిస్తోంది. వీటిలో బెస్ట్ డీల్స్ ను ఇక్కడ చూడవచ్చు.
Lava All-New Hero 600i Glow
ఆఫర్ ధర : రూ. 799
ఈ లావా ఫీచర్ ఫోన్ ఈరోజు చాలా తక్కువ ధరకు లభిస్తుంది. ఈరోజు అమెజాన్ ఈ ఫోన్ పైన 33% డిస్కౌంట్ అందించింది. ఈ ఫోన్ 10 రీజినల్ లాంగ్వేజ్ సపోర్ట్, Auto Call Recording మరియు వైర్లెస్ FM తో వస్తుంది. Buy From Here
Nokia All-New 105 Dual Sim
ఆఫర్ ధర : రూ. 1,269
నోకియా బ్రాండ్ యొక్క ఈ ఫోన్ రోజు కేవలం రూ. 1269 ఆఫర్ ధరకు లభిస్తోంది. ఈ ఫోన్ Built-in UPI Payments మరియు వైర్లెస్ FM సపోర్ట్ తో వస్తుంది. ఈ నోకియా ఫోన్ లో ఎక్కువ కాలం పని చెయ్యగల బ్యాటరీ కూడా వుంది. Buy From Here
Also Read: Realme GT 6T ప్రపంచంలోనే అత్యంత గరిష్ఠమైన బ్రైట్నెస్ డిస్ప్లేతో వస్తోంది.!
Motorola a70
ఆఫర్ ధర : రూ. 1,399
ఈ మోటోరోలా స్మార్ట్ ఫోన్ ఈరోజు అమెజాన్ సేల్ నుండి 42% డిస్కౌంట్ తో సేల్ అవుతోంది. ఈ ఫోన్ లో 2.4 inch పెద్ద స్క్రీన్, 1750 mAh పెద్ద బ్యాటరీ, 32GB ఎక్స్ ప్యాండబుల్ స్టోరేజ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. Buy From Here
itel Circle 1 Unique Design
ఆఫర్ ధర : రూ. 1,499
ప్రత్యేకమైన డిజైన్ తో ఈ ఫీచర్ ఫోన్ ను itel బ్రాండ్ అందించింది . ఈ ఫీచర్ ఫోన్ కూడా ఈరోజు అమెజాన్ సేల్ నుండి తక్కువ ధరకే లభిస్తోంది . ఈ ఫీచర్ ఫోన్ కీచైన్ మాదిరిగా ఉంటుంది మరియు రౌండ్ స్క్రీన్ తో వస్తుంది. ఈ ఫోన్ చూడటానికి ఆకర్షణీయమైన డిజైన్ తో ఉండటమే కాకుండా ఆల్ రౌండర్ ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. Buy From Here
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile